భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

11 Mar 2025

గుజరాత్

Dunki Route: 'డంకీ' మార్గంలో అమెరికాకు వెళుతూ.. నికరాగ్వాలో గుజరాత్ వ్యక్తి మృతి

అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే.

11 Mar 2025

అమరావతి

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! త్వరలో పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగాన్ని అందుకోనున్నాయి.

Gulfam Singh Yadav:సంభాల్‌లో హత్యకు గురైనా  గుల్ఫామ్ సింగ్ యాదవ్.. బైక్‌పై వచ్చి ఇంజెక్షన్ చేసి పరార్.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీజేపీ నేతకు దుండగులు విషం ఇచ్చి హత్య చేశారు.

11 Mar 2025

శబరిమల

Sabarimala darshan route : శబరిమల దర్శనం మార్గంలో కీలక మార్పు.. భక్తులకు మరింత సౌలభ్యం

అయ్యప్ప భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) శబరిమలలోని 'దర్శనం' మార్గాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది.

Visakhapatnam: విశాఖలో వైసీపీ భూ అక్రమాలపై కొరడా.. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు

వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమ భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది.

11 Mar 2025

తెలంగాణ

Group-2 Results: నేడు గ్రూప్-2 ఫలితాల విడుదల.. 5 లక్షల మంది ఎదురు చూపులు

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.

Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..ఏపీ సీఐడీ నోటీసులు

వై.ఎస్.జగన్ పాలనలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌), కాకినాడ సెజ్‌ (కేసెజ్‌)లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోదీ.. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ చేరుకున్నారు.

Ram Mohan Naidu: శ్రీకాకుళంలో ఫిషింగ్‌ హార్బర్,ఫిషింగ్‌ జెట్టీలు ఏర్పాటు చెయ్యండి..కేంద్రమంత్రికి రామ్మోహన్‌నాయుడి లేఖ

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్,వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట,గార మండలం కలింగపట్నం ప్రాంతాల్లో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను అభ్యర్థించారు.

10 Mar 2025

అమరావతి

Amaravati: అమరావతిలో భూకేటాయింపులు.. కీలక భేటీలో మంత్రుల కమిటీ

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది.

KCR to Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనబోతున్నారని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

Nitin Gadkari: జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వాని కోరవద్దు: కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పరిశ్రమ వర్గాలకు సూచిస్తూ, జీఎస్టీ (GST),ఇతర పన్నులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరొద్దని తెలిపారు.

MK Stalin: ఎన్ఈపీ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం స్టాలిన్ గట్టి వార్నింగ్!

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రం మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

10 Mar 2025

తెలంగాణ

Telangana: పౌరుల సమగ్ర డేటాబేస్ రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.. మీ నుంచి ఏ వివరాలు సేకరించనున్నారంటే ? 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పౌరుల సమగ్ర డేటాబేస్‌ను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

10 Mar 2025

తెలంగాణ

TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది.

10 Mar 2025

వైసీపీ

Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్ తిరస్కరణ.. మిగతా కేసుల్లో నోటీసులిచ్చేలా ఆదేశం! 

సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

10 Mar 2025

పంజాబ్

Punjab Police: పంజాబ్‌ పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్‌..  

అమెరికా సహా పలు దేశాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్‌ను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో సంచలనంగా మారిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది.

Air India flight: ఆకాశంలో ఉండగా ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..  

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో ముంబయి నుండి న్యూయార్క్‌కి వెళ్తున్న విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయిన ప్రదేశానికే తిరిగి దింపారు.

Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

10 Mar 2025

తెలంగాణ

Telangana: ప్యూచర్‌ సిటీ, గ్రామీణాభివృద్ధి కోసం.. అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారంతో 'బ్లూ అండ్‌ గ్రీన్‌', 'మొబిలిటీ' ప్రణాళికలు

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.

10 Mar 2025

తెలంగాణ

Yasangi Season: యాసంగి పంటల కోసం సాగునీటి విడుదల - వారబందీ విధానానికి నీటి పారుదల శాఖ ప్రణాళిక  

నీటిపారుదల శాఖ యాసంగి పంటలకు సాగునీటి విడుదలను వారబందీ (ఆన్ అండ్ ఆఫ్) పద్ధతిలో అమలు చేస్తోంది.

Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌లో 2026 మార్చి నుంచి రైలు కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.

10 Mar 2025

బీజేపీ

Somu Veerraju: నేడు ఎమ్మెల్సీ నామినేషన్.. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ సోము వీర్రాజును ఖరారు చేసింది.

Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

చాట్‌జీపీటీ యుగంలోనూ, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

భారత క్రికెట్ జట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

10 Mar 2025

తెలంగాణ

TG Group1 Results: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు నేడే విడుదల.. ఇంటర్వ్యూకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక 

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది.

Parliament: బడ్జెట్‌ సమావేశాలు వేడెక్కనున్నాయి.. సమస్యలపై ప్రతిపక్షాల సమర శంఖారావం

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

10 Mar 2025

టీటీడీ

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. టికెట్ల బుకింగుల్లో దళారులకు చెక్ పెట్టేందుకు అమల్లోకి కొత్త విధానం 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

SLBC: శ్రీశైలం సొరంగం ప్రమాదం.. 16 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో 16 రోజుల నిరంతర గాలింపుల తర్వాత ఒక మృతదేహాన్ని వెలికి తీశారు.

California Hindu temple: స్వామి నారాయణ్‌ ఆలయంపై విద్వేష దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్ 

అమెరికాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు.

Andhra Pradesh: విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేశ్‌ చర్యలు.. 1-9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్‌ విధానం

పాఠశాల విద్యార్థుల పుస్తకాల సంచి బరువును తగ్గించేందుకు విద్యాశాఖ సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

09 Mar 2025

టీటీడీ

Garimella Balakrishna Prasad: టీటీడీ ప్రముఖ ఆస్థాన సంగీత విద్వాంసుడు కన్నుమూత

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ (76) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

09 Mar 2025

తెలంగాణ

TG GOVT: నేతన్నలకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వ ఉత్తర్వులు!

చేనేత వృత్తిని నమ్ముకుని జీవించే నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన చేనేత రంగానికి కాంగ్రెస్‌ సర్కారు అండగా నిలుస్తుందని స్పష్టంచేసింది.

09 Mar 2025

ఒడిశా

Ananta Das: ఒడిశా మాజీ మంత్రి కన్నుమూత

బాలేశ్వర్ జిల్లా భోగ్రాయి మాజీ మంత్రి అనంత దాస్ (85) ఆదివారం ఉదయం కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

09 Mar 2025

తెలంగాణ

AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి!

కేంద్ర ప్రభుత్వం సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాదించిన రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: ఏపీలో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు.. టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది.

09 Mar 2025

తెలంగాణ

SLBC tunnel accident: ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. డీ-2 ప్రాంతంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి నమోదైంది.

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.