భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lokesh on DSC: ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త అందించారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
LRS: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం!
అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ శుభవార్త చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.
Viral video: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె
అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Himani Narwal: కాంగ్రెస్ నేత హిమానీ హత్య.. నిందితుడు అరెస్ట్, వెలుగులోకి సీసీటీవీ వీడియో!
హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై మళ్లీ చెత్త డబ్బాలు!
హైదరాబాద్ నగరాన్ని చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గార్బేజ్ బిన్లను తొలగించినా నగరంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.
Bandi Sanjay: ఎమ్మెల్సీగా గెలుపు.. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం: బండి సంజయ్
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఈసారి ఆలస్య నిబంధనలో మార్పు చేసింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు, అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
AP Assembly: 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి.. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించనున్నట్లు అంచనా వేసింది.
Nagababu: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశమయ్యారు.
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు.
Supreme Court: భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు ఆర్థం చేసుకోవాలి : సుప్రీం కోర్టు
భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: అంధులకు న్యాయ సేవలో చోటు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
న్యాయ సేవలో చేరాలనుకునే దృష్టిలోపం ఉన్నవారికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది.
PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL) సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
TG Govt: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు
తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది.
SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
AP SSC Hall Tickets : ఏపీ పదోతరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేయడం ఎలా? ...
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో వీటిని అందుబాటులో ఉంచారు.
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.
MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు సీఎం విజ్ఞప్తి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
తెలంగాణలో బోర్డు పరీక్షలు ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యాశాఖ సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh: ఏపీలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలపై కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చిందని మంత్రి అనగాని వెల్లడించారు.
Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు
పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్, స్వయం ప్రకటిత క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.
Supreme Court: ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
సమాచార సాంకేతిక నిబంధనలను (2009) సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది.
Israel: ఇజ్రాయెల్-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు.. కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.
AP Assembly Budget Sessions: డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
Rohit Sharma: రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్
భారత క్రికెట్ జట్టు సారథి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు.
Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.
TTD: తిరుమలలో కాలినడక మార్గాలు,ఘాట్ రోడ్లలో ప్రయాణించేవారికీ.. టీటీడీ గుడ్‌న్యూస్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతి ఐకానిక్ టవర్ల పరిశీలనకు త్వరలో ఐఐటీ నిపుణుల రాక!
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం మళ్లీ దృష్టిసారించింది. ఐదు టవర్ల నిర్మాణాన్ని ఐదేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభించేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.
Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య.. నిందితుడిని అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
హర్యానాలో కాంగ్రెస్ నాయకురాలు హిమాని నర్వాల్ దారుణంగా హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్లను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.
Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..? ప్రజల్లో పెరుగుతున్న అయోమయం!
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
PM Modi: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ సస్పెన్షన్
సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించింది.
Haryana: హర్యానాలో దారుణం.. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ హత్య
హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) హత్యకు గురయ్యారు.
SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.
Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలిక రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.
Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం
కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టిసారిస్తూ కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.
Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు
దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.