LOADING...
Supreme Court: ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు  
ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court: ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమాచార సాంకేతిక నిబంధనలను (2009) సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఆరు వారాల లోపుగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఎక్స్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సమాచారాన్ని తొలగించే ముందు, ఆయా కంటెంట్‌ను రూపొందించిన క్రియేటర్లకు ముందుగా నోటీసు ఇవ్వాలని సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత నోటీసులు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు