భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
28 Feb 2025
మహారాష్ట్రPune Rape Case: పుణె అత్యాచార ఘటన నిందితుడి అరెస్టు
మహారాష్ట్రలోని పుణేలో పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
27 Feb 2025
వైసీపీGorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసులు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
27 Feb 2025
ఆంధ్రప్రదేశ్AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ
ఆంధ్రప్రదేశ్'లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
27 Feb 2025
మణిపూర్Manipur: మణిపూర్ గవర్నర్‌కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగకు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు
మైతీ వర్గానికి చెందిన అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు ఇవాళ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తమ ఆయుధాలను అప్పగించారు.
27 Feb 2025
హర్యానాHaryana: జుట్టులాగి..చెంపలపై కొట్టి.. పలు చోట్ల కొరికి.. హర్యానాలో తల్లిని హింసించిన మహిళ,షాకింగ్ వీడియో వైరల్
హర్యానాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది.
27 Feb 2025
మహారాష్ట్రIndian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే
కోమాలో ఉన్న భారతీయ విద్యార్థినికి సంబంధించి ఆమె కుటుంబం చేసిన విజ్ఞప్తికి అమెరికా నుంచి స్పందన వచ్చింది.
27 Feb 2025
మమతా బెనర్జీMamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా విషయంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
27 Feb 2025
కర్ణాటకCarcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో హానికరమైన పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
27 Feb 2025
డీలిమిటేషన్#NewsBytesExplainer: డీలిమిటేషన్‌పై దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి, లోక్‌సభ సీట్లు తగ్గుతాయా?
దేశంలో నియోజకవర్గాల విభజనపై మళ్లీ వివాదం మొదలైంది. దీనిపై దక్షిణ భారత రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.
27 Feb 2025
వల్లభనేని వంశీVallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ.. ఏం జరుగుతోంది?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీ ముగిసింది.
27 Feb 2025
ఎం.కె. స్టాలిన్MK Stalin: హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్
కేంద్రంలో అధికార బీజేపీ, తమిళనాడు అధికార డీఎంకే మధ్య హిందీ భాషను చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది.
27 Feb 2025
నరేంద్ర మోదీPM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.
27 Feb 2025
తెలంగాణSLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు
SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి.
27 Feb 2025
మహారాష్ట్రPune Bus Rape Case: పూణె రేప్ కేసు నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డు
పూణెలో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది.
27 Feb 2025
దిల్లీAAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.
27 Feb 2025
భారతదేశం2026 Delimitation: వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే? ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ది..
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఈ విశాలమైన ప్రక్రియ అనంతరం రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
27 Feb 2025
ఐఎండీIMD Warning: పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు
ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుంది.
27 Feb 2025
వక్ఫ్ చట్టంWaqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!
'వక్ఫ్ సవరణ బిల్లు-2024'పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
27 Feb 2025
మహారాష్ట్రUS: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) తీవ్రంగా గాయపడి,ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
27 Feb 2025
మహారాష్ట్రMaharastra: మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఆగిఉన్న బస్సులోకి యువతిని తీసుకెళ్లి..
మహారాష్ట్రలోని పుణే నగరంలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్ జంక్షన్ బస్టాండ్‌లో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది.
27 Feb 2025
ఆంధ్రప్రదేశ్Special Fund To Farmers: రైతుల కోసం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం..రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.
27 Feb 2025
కర్ణాటకKumaraswamy: మైనింగ్ లీజు కేసులో కుమారస్వామి విచారణకు అనుమతివ్వాలని కర్ణాటక గవర్నర్‌కు పోలీస్ శాఖ విజ్ఞప్తి
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
27 Feb 2025
విజయనగరంBhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం
విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
27 Feb 2025
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్AP budget: చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటును 15% పెంచడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడం.
27 Feb 2025
తెలంగాణMLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
27 Feb 2025
భారతదేశంIndia-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్..
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది.
27 Feb 2025
తెలంగాణSLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు.
27 Feb 2025
అరకు కాఫీAraku Coffee: అరకు నుంచి ఆర్గానిక్ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి
అరకు కాఫీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.తాజాగా, మన్యం ప్రాంతం నుండి తొలిసారిగా ఆర్గానిక్ కాఫీ పంట మార్కెట్లోకి ప్రవేశించింది.
27 Feb 2025
అస్సాం/అసోంEarthquake: అస్సాంలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదు
అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున (ఉ. 2:25) భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకటించింది.
26 Feb 2025
ఆంధ్రప్రదేశ్Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.
26 Feb 2025
ఆంధ్రప్రదేశ్AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
26 Feb 2025
హైదరాబాద్Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.
26 Feb 2025
ఉత్తర్‌ప్రదేశ్Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!
ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది.
26 Feb 2025
ఆంధ్రప్రదేశ్Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
26 Feb 2025
బిహార్Bihar: ఎన్నికలకు ముందు..బీహార్ లో క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.కొత్తగా ఏడు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
26 Feb 2025
ఉత్తర్‌ప్రదేశ్UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు.
26 Feb 2025
కేంద్ర ప్రభుత్వంSupreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
మన దేశంలో రాజకీయ నాయకులు (Politicians) ఏదైనా క్రిమినల్ కేసుల్లో (Criminal cases) దోషులుగా నిరూపితమైతే, వారిపై ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం విధించబడుతుంది.
26 Feb 2025
తెలంగాణIndiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే
ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.
26 Feb 2025
జార్ఖండ్Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
శివరాత్రి పర్వదినం రోజున జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి.
26 Feb 2025
రాజస్థాన్New rules for Kota hostels: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి.. కోట హాస్టళ్లకు కొత్త మార్గదర్శకాలు
ఉన్నత విద్యా కోచింగ్,ఉద్యోగాల కోసం ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.