ఆంధ్రప్రదేశ్ బడ్జెట్: వార్తలు

AP Budget: ఏపీ బడ్జెట్'లో ఉద్యోగులు,పెన్షనర్‌లకు  దక్కిందేంటి..!! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు ముఖ్యమైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

AP budget: అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సూపర్ సిక్స్ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు.

AP Budget 2025: ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనంపై క్లారిటీ.. బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు.

AP Annual Budget: 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు.

AP budget: చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.! 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటును 15% పెంచడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడం.

AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు

ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.