భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Earthquake today: బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతో ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వం,అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్
గత ఏడాది నవంబర్‌లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.
#NewsBytesExplainer: SLBC సొరంగం వద్దకు ర్యాట్ హోల్ మైనర్స్! వీళ్లు ఏం చేస్తారు?
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ బ్రాంచ్ కాలువ (SLBC)లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా
దిల్లీ రాజకీయ పరిణామాల్లో ముందుగా ఊహించినట్లుగానే,బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది.
Vallabhaneni Vamsi: వంశీకి షాకిచ్చిన కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు నిర్ణయం
ఏపీ రాజకీయాల్లో ఒక రేంజ్ లో హవా కొనసాగించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Pawan Kalyan: ఫిక్స్ అయిపోండి.. రాబోయే ఐదేళ్లూ వైసిపికి ప్రతిపక్ష హోదా రాదు : పవన్ కళ్యాణ్
ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తానే లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.
SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
IAF: భారత వాయుసేనకు తేజస్ కష్టాలకు చెక్ .. హైలెవల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
ఒకవైపు వాయుసేనలో ఫైటర్ జెట్ల సంఖ్య తగ్గిపోతుంటే, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మాత్రం విమానాల ఉత్పత్తిపై నెమ్మదిగా స్పందిస్తోందని తెలుస్తోంది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది.
Ap Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఆందోళన.. సమావేశాల బహిష్కరణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
Maha Kumbh:మహా కుంభ్‌పై 'తప్పుదోవ పట్టించే' కంటెంట్ వ్యాప్తి.. 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది.
Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తరువాత నాలుగో అతిపెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండవ రోజుకూ విఫలమయ్యాయి.
PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్ చేసిన ప్రధాని మోదీ
దేశంలో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Andhra News: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం
వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు ఇంధన శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
America :అమెరికా వలసదారులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన మరో విమానం
అమెరికా పనామాకు బహిష్కరించిన 12 మంది భారతీయ పౌరులు ఆదివారం సాయంత్రం ఆ లాటిన్ అమెరికన్ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు.
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Tirumala: త్వరలో బ్రాండెడ్ హోటళ్ల ఏర్పాటుకు సిద్ధం.. టెండర్ల విధివిధానాలు ఖరారు
శ్రీవారి భక్తులకు ఉత్తమ నాణ్యత గల ఆహారం అందించేందుకు టీటీడీ విస్తృత చర్యలు చేపట్టింది.
AICC Meeting: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏఐసీసీ కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదిక కానుంది.
PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్
మహాకుంభమేళాను ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
YS Jagan: రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన
శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది.
Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్ కుమార్..? తేజస్వి యాదవ్ ఏమన్నారంటే!
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
UGC NET Results out: యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల - అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎంతో తెలుసా?
యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
Amaravati: ఓఆర్‌ఆర్ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు
రాజధాని అమరావతికి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుగా నిలిచే ఓఆర్‌ఆర్ (అమరావతి ఔటర్ రింగ్‌రోడ్) నిర్మాణం పురోగమిస్తోంది.
Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.
Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఈ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు.
SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టతనిచ్చింది.
Special buses: మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజుల పాటు ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శైవక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు
ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల
పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు.