భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CM Chandrababu: ఆర్థిక భారం పెరిగింది.. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు: సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా జీడినెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
Chhattisgarh: సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం
భారత ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు పలువురు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Hyderabad: ఏప్రిల్, మే నెలల్లో 46°C వరకు ఎండలు? వాతావరణ శాఖ హెచ్చరిక!
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణాన్ని మించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ
భారత్ ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్.. పార్టీ నుంచి సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది
ఉత్తరాఖండ్‌లో ఇటీవల విస్తృతంగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది.
Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. హైవేలతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
IIT Baba: న్యూస్‌రూమ్‌లో ఐఐటీ బాబాపై దాడి!
ప్రయాగ్‌రాజ్ వేదికగా ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా (అభయ్ సింగ్) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు.
Tamil Nadu:తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ వ్యూహం.. పళనిసామి సీఎం, ఉపముఖ్యమంత్రిగా విజయ్?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో పాలిస్తున్న డీఎంకే తనకు ప్రధాన ప్రత్యర్థులని ప్రకటించిన విజయ్, తన నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని స్పష్టంగా ప్రకటించాడు.
Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.
Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది.
SLBC tunnel Collapse : SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
Half Day Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చే మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది.
Fishermen Boat: రాయ్‌ఘడ్ తీరంలో జాలర్ల బోటుకు అగ్నిప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ 18 మంది
మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో సముద్రంలో ఉన్న మత్స్యకారుల బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది.
Revanth Reddy: రక్షణ పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్‌లో కారిడార్లు అవసరం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ప్రారంభించారు.
AP Budget: ఏపీ బడ్జెట్'లో ఉద్యోగులు,పెన్షనర్‌లకు దక్కిందేంటి..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు ముఖ్యమైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్ మీటింగ్ హ్యాక్.. శామ్ పిట్రోడా ఆరోపణ
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి తన వర్చువల్ ప్రసంగం హ్యాక్ చేసినట్లు ఆరోపించారు.
Isha Foundation: ఇషా ఫౌండేషన్‌కు షోకాజ్ నోటీసు రద్దు.. సమర్ధించిన సుప్రీం కోర్టు
అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి తాత్కాలిక ఊరట లభించింది.
Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా మంచు కురుస్తుండగా, శుక్రవారం ఉదయం అక్కడ మంచు చరియలు విరిగిపడ్డాయి.
Earthquake: చెన్నైలో భూప్రకంపనలు..భయంతో జనాలు పరుగులు
తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 'శీష్‌మహల్' తరహా అభియోగం.. బంగ్లా పునరుద్ధరణపై రూ.2.6 కోట్లు
ఇప్పటికే ముడా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు.
MEPMA: ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు.. ఎంత రుణం లభిస్తుందంటే..
మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లే, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పురుష కార్మికుల కోసం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాలు ఏర్పడుతున్నాయి.
Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
CAG Report: ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు,మరుగుదొడ్లు లేవు.. కాగ్ నివేదిక సంచలనం
దేశ రాజధాని దిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది.
Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్' ఉత్పత్తుల సందడి
తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతలో 14 స్టాళ్లు, రెండో విడతలో మరో 36 స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి బెదిరింపులు.. పాక్ నంబరు నుంచి కాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.
AP budget: అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సూపర్ సిక్స్ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు.
AP Budget 2025: ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనంపై క్లారిటీ.. బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు.
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలిపారు.
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కోసం ఇక బాధపడాల్సిన పనిలేదు!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోవడంతో పెద్దనోట్లు ఇస్తుంటారు.
AP Annual Budget: 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.
TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు!
తెలంగాణ ప్రభుత్వం నాన్-లోకల్ కోటాను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఈ కోటా పూర్తిగా స్థానిక విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది.
Nilam Shinde: కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు
అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను చూడటానికి ఆమె తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది.
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల కోసం ఏడో రోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
AP Budget 2025: ఇవాళ ఏపీ బడ్జెట్.. వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలకు భారీ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
Goa Beach: అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 'తగ్గడానికి' ఇడ్లీ-సాంబార్ కారణం: గోవా ఎమ్మెల్యే
గోవాలో ఇటీవల పర్యటకుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్..
కులాలు, సినీ అభిమానులు,రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు,వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.