తదుపరి వార్తా కథనం
Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్.. పార్టీ నుంచి సస్పెన్షన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 01, 2025
01:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది.
ఈ విషయాన్ని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని కోరింది.
అయితే మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో, తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు