భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ration Cards: కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది.
CM Chandrababu: భూకబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
S Jaishankar: భారత్-అమెరికా సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్నందున, ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీ ప్రతీకార సుంకాలను అమలు చేయనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు..
మార్చి నెల ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Amarnath yatra: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి ఈ సంవత్సరం జరిగే అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.
Avalanche: భారీ హిమపాతంతో నిండిపోయిన జమ్ము.. వైరల్ అవుతున్న వీడియో
జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో బుధవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Kamal Haasan: త్రిభాషా విధానంపై కమల్ హాసన్ ఫైర్... డీఎంకే మద్దతుగా కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.
UP Assembly:యూపీ అసెంబ్లీలో గుట్కా నిషేధం.. స్పీకర్ కీలక ఆదేశం!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ, అసెంబ్లీ ప్రాంగణంలో గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయడం వివాదాస్పదంగా మారింది.
Chitturi Venkateswara Rao: ఏపీలో విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.
Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత
భారత్-మయన్మార్ సరిహద్దులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
Naga Babu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం!
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ తరఫున కొణిదెల నాగబాబు అభ్యర్థిగా ఖరారయ్యారు.
MK Stalin: కేంద్ర కార్యాలయాల్లో హిందీ ఉండకూడదు : కేంద్రానికి స్టాలిన్ స్పష్టం
జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం-తమిళనాడు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పోరాటం చేస్తోంది. ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు.
Active Andhra: క్రీడల ప్రోత్సాహానికి విద్యాశాఖ నూతన ప్రణాళిక.. 'యాక్టివ్ ఆంధ్ర' పేరుతో క్రీడా శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.
AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
నగరాలు, పట్టణాల్లో ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్ సేవలు అందుబాటులో ఉన్నా, వీటిని నడిపేవారు ఎక్కువగా పురుషులే కావడంతో మహిళలు ప్రయాణించేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు.
BJP Chief: బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో దక్షిణాది నేత?
ప్రస్తుతం బీజేపీలో కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
AP: ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Supreme Court: తెలంగాణ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం నోటీసులు!
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంలకు నోటీసులు పంపింది.
Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫైర్.. దువ్వాడపై పోలీసులకు ఫిర్యాదులు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP SSC Halltickets: ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది.
Goa: గోవా పోలీసుల అదుపులో మహారాష్ట్ర ఎమ్మెల్యే కుమారుడు
గోవా పోలీసులు ఉత్తర గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి ముంబై వ్యాపారి అబు ఫర్హాన్ అజ్మీ, ఇద్దరు గోవా వాసులపై కేసు నమోదు చేశారు.
SLBC: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది.
Sakthi app: నెట్వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసే శక్తి యాప్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?
వైసీపీ ప్రభుత్వంలో పస లేని చట్టాన్ని పక్కన పెట్టి, కొత్తగా'శక్తి యాప్'(Sakthi App)ని తీసుకువస్తున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత మండలిలో ప్రకటించారు.
TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. త్వరలో అన్నప్రసాదంలో కొత్త వంటకం చేరనుంది.
LCA: యుద్ధవిమానాల తయారీలోకి ప్రైవేటు రంగం .. రక్షణ ప్యానెల్ అనుమతి ఇచ్చింది
భారతదేశంలో యుద్ధ విమానాల తయారీలో ప్రైవేట్ రంగ ప్రవేశానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడింది.
TGSRTC : మహిళా సమాఖ్యలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Telangana: ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా చర్యలు చేపడుతోంది.
Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు
అందుబాటు ధరల్లో వైద్య సేవలు మరియు సదుపాయాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మంత్రి నిమ్మల క్లారిటీ
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)మంగళవారం శాసనమండలి సమావేశంలో సమాధానం ఇచ్చారు.
CM Revanth Reddy: రేషన్ కోటా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో,రాష్ట్రానికి అవసరమైన కోటాను పెంచాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
ICAI CA Inter Results 2025: సీఏ ఇంటర్ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఇంటర్,ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ.. భూసేకరణపై రైతులు ఆందోళన
వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు.
Supreme Court: పాకిస్తానీ అని పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించిన మేరకు, ఎవరికైనా "పాకిస్తానీ" అని పిలవడం మత విశ్వాసాలను కించపరిచినట్లు భావించరాదు.
Dhananjay Munde: బీడ్ సర్పంచ్ హత్య కేసు ఆరోపణలు.. మహారాష్ట్ర మంత్రి రాజీనామా
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య ఘటన తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
Visakhapatnam: రుషికొండ బీచ్ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం
రుషికొండ బీచ్ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Telangana Teachers: తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణ ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Telangana: మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయానికి పెట్టింది.
Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య
కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
CM Revanth Reddy: కృష్ణా జలాల్లో 70% తెలంగాణకు కేటాయించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి రేవంత్‌రెడ్డి వినతి
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 70% తెలంగాణలో ఉండగా, కేవలం 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అందువల్ల కృష్ణా నదీ జలాల్లో 70% వాటాను తెలంగాణకు కేటాయించాలి.