NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP SSC Halltickets: ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి! 
    తదుపరి వార్తా కథనం
    AP SSC Halltickets: ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి! 
    ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి!

    AP SSC Halltickets: ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా పొందండి! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 04, 2025
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది.

    హాల్‌టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ (9552300009) లేదా అధికారిక వెబ్‌సైట్ [https://www.bse.ap.gov.in/](https://www.bse.ap.gov.in/) ద్వారా పొందొచ్చు.

    వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

    Details

    వాట్సాప్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రక్రియ 

    1. మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోండి.

    2. Hi అని మెసేజ్ పంపండి.

    3. సర్వీస్ సెలక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

    4. ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను ఎంచుకోండి.

    5. SSC హాల్‌టికెట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి.

    6. అప్లికేషన్ నంబర్/చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.

    7. రెగ్యులర్/ప్రైవేట్/ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్/ఒకేషనల్ లో మీ కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్ చేయండి.

    8. కొద్దిసేపటిలో హాల్‌టికెట్ మీ వాట్సాప్ నంబర్‌కు పంపుతారు.

    9. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

    విద్యార్థులకు సులభతరంగా హాల్‌టికెట్లను అందించేందుకు ఈ కొత్త విధానాన్ని చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ముందుగా డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వాట్సాప్

    తాజా

    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్

    ఆంధ్రప్రదేశ్

    AP Govt: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. సిద్ధమైన ప్రతిపాదనలు భారతదేశం
    Electricity charges: విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేకుండా నూతన టారిఫ్‌.. ప్రజలకు ఉపశమనం భారతదేశం
    AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు భారతదేశం
    Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు మార్ఫింగ్‌.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు! పవన్ కళ్యాణ్

    వాట్సాప్

    Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్‌ల సంఖ్యను తెలుసుకోవడం చాలా సులభం.. బ్యాడ్జ్ కౌంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన కంపెనీ  టెక్నాలజీ
    WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి! టెక్నాలజీ
    WhatsApp: ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో వాట్సాప్‌లో ట్యా‌గ్‌ సదుపాయం.. ఎలా ఉపయోగించాలంటే! టెక్నాలజీ
    Whatsapp: వాట్సాప్ చాట్ బార్‌లో కొత్త షార్ట్‌కట్‌.. ఎలా ఉపయోగించాలంటే? టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025