అమర్​నాథ్​ యాత్ర: వార్తలు

Amarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు

ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగుతున్నాయి.

Amarnath yatra: జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర దర్శనానికి సంబంధించి ఈ సంవత్సరం జరిగే అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారయ్యాయి.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. కాపాడిన BSF

దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లోని చందన్‌వారి ప్రాంతంలోని గుహ మందిరానికి వెళుతున్న అమర్‌నాథ్ యాత్రికులతో కూడిన వ్యాన్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

ప్రశాంతంగా ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. ఈసారి ఎంతమంది మంచులింగాన్ని దర్శించుకున్నారో తెలుసా

ప్రసిద్ధ అమర్‌నాథ్‌ యాత్ర గురువారం ముగిసింది.దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని మంచు శివలింగం యాత్ర జులై 1న మొదలై ఆగస్ట్ 31న ముగిసింది.

అమర్​నాథ్​ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు

అమరనాథుడి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.