భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
08 Mar 2025
చంద్రబాబు నాయుడుShakti App: 'శక్తి' యాప్ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
08 Mar 2025
మణిపూర్Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత మైయిటీ, కుకీ మిలిటెంట్లు ఆయుధాలను సమర్పిస్తున్న పరిస్థితుల్లో, కుకీలు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
08 Mar 2025
ఆంధ్రప్రదేశ్Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. విజయవాడలోని సీఎంఎం కోర్టు ఆయనకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
08 Mar 2025
బీజేపీDelhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.
08 Mar 2025
కిషన్ రెడ్డిKishan Reddy: రూ.18,772 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి ప్రకటన
ఆర్ఆర్ఆర్ (రింగురోడ్ ప్రాజెక్టు) మొత్తం అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
08 Mar 2025
షారుక్ ఖాన్Vimal pan masala: విమల్ పాన్ మసాలా వివాదం.. బాలీవుడ్ స్టార్లకు నోటీసులు
జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
08 Mar 2025
నరేంద్ర మోదీPM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ
గత పదేళ్లుగా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
08 Mar 2025
కర్ణాటకKarnataka: ఉమెన్స్ డే రోజున కర్ణాటకలో దారుణ ఘటన.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై గ్యాంగ్‌రేప్!
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా పర్యాటకురాలు, హోమ్‌స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
08 Mar 2025
గుజరాత్Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు!
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ జరిగింది.
08 Mar 2025
హైదరాబాద్Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్‌లో ఫ్లైట్‌ను సీజ్ చేసిన ఈడీ
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేశారు.
08 Mar 2025
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఉన్నత విద్యలో మార్పులు.. డిగ్రీ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా పీజీ అవకాశం!
దేశంలో మూడో వంతు మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఆచార్య మామిడాల జగదీశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
07 Mar 2025
ఎం.కె. స్టాలిన్MK Stalin: డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వంతో స్టాలిన్ పోరాటం.. ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
07 Mar 2025
తెలంగాణTG News: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
07 Mar 2025
మల్లు భట్టి విక్రమార్కTG News: కేంద్రంపై ఒత్తిడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకంటే..?
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ముందుకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
07 Mar 2025
దిల్లీIFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
విదేశాంగశాఖ అధికారి జితేంద్ర రావత్ (Jitendra Rawat) ఆత్మహత్య చేసుకున్నారు.
07 Mar 2025
ఆంధ్రప్రదేశ్Nagababu: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Nagababu) తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
07 Mar 2025
ముంబైMumbai Man suicide: నా చావుకు నా భార్యే కారణం.. కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్
తన మరణానికి భార్యే కారణమంటూ ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది.
07 Mar 2025
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిMinister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
07 Mar 2025
కర్ణాటకKarnataka Budget: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.200లకే సినిమా టికెట్ ధర
2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
07 Mar 2025
దిల్లీRekha Gupta: అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి.. షాయారీతో సమాధానమిచ్చిన దిల్లీ సీఎం రేఖా గుప్తా
అనుభవం లేకున్నా ఒక్కసారిగా ఉన్నత పదవి చేపట్టడం ఎలా ఉందని దిల్లీ సీఎం రేఖాగుప్తాకు ప్రశ్న ఎదురైంది.
07 Mar 2025
కర్ణాటకRanya Rao: 17 బంగారు కడ్డీలు తెచ్చిన నటి రన్యారావు.. అమెరికా, యూరప్, దుబాయ్‌లకు ట్రిప్ లు..
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
07 Mar 2025
ఆంధ్రప్రదేశ్SUMMER HEATWAVES ACROSS AP: 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
వేసవి ప్రారంభం కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి.
07 Mar 2025
బాపట్లBAPATLA TOURISM: బాపట్ల జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్.. కేరళ తరహాలో బోటు షికారు!
వాగులు, కాలువల మధ్య మడ అడవుల అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు పడవ విహారం చేసే ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
07 Mar 2025
శ్రీశైలంSrisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి (ప్లంజ్ పూల్) ను మే నెలాఖరు నాటికి పూడ్చివేయాలని జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) సూచించింది.
CAMPA: తగ్గుతున్న 'కంపా' వార్షిక నిధుల కేటాయింపులు.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రభావం
వన్యప్రాణులను కాపాడటం, అడవులను పునరుద్ధరించడం వంటి కీలక కార్యక్రమాలకు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) ద్వారా కేటాయిస్తున్న నిధులు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి.
07 Mar 2025
పంజాబ్Babbar Khalsa: పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్
పంజాబ్‌లో హత్యలకు సంబంధించి ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్, పోలీసులు భగ్నం చేశారు.
07 Mar 2025
టీజీఎస్ఆర్టీసీTelangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది.
07 Mar 2025
జనసేనMLC Elections 2025: నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాగబాబు నామినేషన్
ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
07 Mar 2025
తెలంగాణSLBC Tunnel: కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నళ్లు..
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సహాయంతో సిగ్నళ్లను పంపించగా,8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నళ్లు ప్రతిబింబించాయి.
07 Mar 2025
తెలంగాణTelangana cabinet decisions: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ
రాష్ట్రంలో బీసీలకు విద్య,ఉద్యోగాలు,రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
06 Mar 2025
మధ్యప్రదేశ్Coal Mine: మధ్యప్రదేశ్‌లో బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి
ఓ బొగ్గు గనిలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
06 Mar 2025
మహ్మద్ షమీMohammed Shami: మహ్మద్ షమీ ఉపవాసం పాటించకపోవడంపై..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సమాజం
భారత క్రికెట్ స్టార్ మహ్మద్ షమీ పై ముస్లిం మత పెద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
06 Mar 2025
కేరళUAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!
యూఏఈలో హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు చేశారు.
06 Mar 2025
రైల్వే శాఖ మంత్రిViral Video : రైలు నుంచి చెత్త పారబోసిన ఉద్యోగి.. వీడియో వైరల్.. స్పందించిన భారతీయ రైల్వే
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెత్త రహిత భారత్‌ను రూపొందించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి స్వచ్ఛ భారత్ (Swachh Bharat)వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ,ప్రజలను స్వచ్ఛత పాటించమని ప్రోత్సహిస్తోంది.
06 Mar 2025
తెలంగాణSLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్..
శ్రీశైలం ఎడమ గట్టు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినా, లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
06 Mar 2025
ఆంధ్రప్రదేశ్AP High Court: పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట.. ఆ కేసులలో కీలక ఆదేశాలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక ఊరట లభించింది.
06 Mar 2025
తెలంగాణSLBC tunnel Collapse: ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ఉద్ధృతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా,వారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు.
06 Mar 2025
తెలంగాణTelangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు
తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరల మార్పును పరిశీలిస్తోంది.
06 Mar 2025
ఆంధ్రప్రదేశ్Summer: మార్చి మొదటి వారంలోనే వడగాలుల దడ.. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
మార్చి తొలి వారంలోనే భయపెట్టే స్థాయిలో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.
06 Mar 2025
రాజస్థాన్Rajasthan Governor: న్యూటన్ కంటే ముందే వేద గ్రంథాలలో గురుత్వాకర్షణ: రాజస్థాన్ గవర్నర్
రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1687లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని(Theory of Gravity)గుర్తించడానికి చాలా ముందే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని తెలిపారు.