Loading...
TG News: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 
తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

TG News: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్‌ కేడర్ ఎస్పీలు ఉన్నాయి. మిగతా 14 మంది ఎస్పీలను స్థాన చలనానికి గురి చేశారు.

వివరాలు 

బదిలీలు అయ్యిన 21 మంది ఐపీఎస్‌లు వీరే.. 

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా గౌస్‌ ఆలం

అదనపు డీజీ (పర్సనల్‌)గా అనిల్‌ కుమార్‌. ఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు

సీఐడీఐజీగా ఎం.శ్రీనివాసులు

వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్

నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య

రామగుండంసీపీగా అంబర్ కిషోర్

ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ

భువనగిరిడీసీపీగా ఆకాంక్ష యాదవ్

మహిళభద్రతావిభాగం ఎస్పీగా చేతన

నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ కామారెడ్డి

ఎస్పీగా రాజేష్ చంద్ర సంగారెడ్డి

ఎస్పీగా పారితోష్ పంకజ్ రాజన్న

సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్

వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్

మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్

సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ

హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి

ఎస్‌ఐబీ ఎస్పీగా సాయి శేఖర్

పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ సీఐడీ ఎస్పీగా రవీందర్

ADVERTISEMENT