భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు.
TG Drug Control : డ్రగ్స్ మాఫియాకు చెక్.. తెలంగాణలో కఠిన చట్టాల అమలు
మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.
Ayodhya's Ram temple trust: ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ఏకంగా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి విశేష సహకారం అందించింది.
Assembly Budget Session: అసెంబ్లీలో మూడో రోజు చర్చలు.. ఐదు బిల్లులపై కీలక నిర్ణయం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభం కానున్నాయి.
Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్ ప్రకటన!
గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు మార్గాలు అన్వేషించగా, ఏటా కొత్త పేర్లతో వినియోగదారులపై భారాన్ని మోపింది.
PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ
పాకిస్థాన్‌తో శాంతి కాంక్షిస్తూ చేసిన ప్రతి ప్రయత్నానూ మోసం,శత్రుత్వంతోనే ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత
రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలను మించి నమోదైంది.
MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు
పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
Harish Rao: రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్.. లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్ నేడే విడుదల!
ప్రధాని నరేంద్ర మోదీ మరో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మన్(Lex Fridman) ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు.
Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి
భారతదేశంలో రేబిస్ వ్యాధి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది.
Ashwini Vaishnaw: తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జాతీయ విద్యావిధానం అంశంపై కేంద్రం-తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన జైలు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
Manohar Naidu: గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా
గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు.
BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్‌గా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని, తాను చివరి రక్తపు బొట్టువరకు ప్రజలకు సేవ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి
కాకినాడలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు.
AP Best Legislator Award: ఏపీలో శాసనసభ సభ్యులకు ఉత్తమ లెజిస్లేటర్ అవార్డులు.. సిద్ధమైన ప్రణాళిక!
పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందజేసినట్టుగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర శాసనసభలో ప్రతేడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించింది.
Grenade Attack: అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి.. భయాందోళనలో భక్తులు
అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై గ్రేనేడ్ దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరినట్లు తెలిసింది.
#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మావోయిస్టుల ఆధిపత్యం.. ఉనికి ప్రశ్నార్థకమా?
తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకత్వం గత రెండు దశాబ్దాలుగా ప్రభావశీలంగా కొనసాగింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.
Gunfire in America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఏపీ యువకుడికి తీవ్ర గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. తాజాగా మెమ్ఫిస్ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం!
తెలంగాణ పోలీసులు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన 'టీ-సేఫ్' యాప్ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.
TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మార్చి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి.
Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్.. వ్యక్తిని అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్ ర్యాంకింగ్స్ జాబితా ఇదిగో..
తెలంగాణలో TGPSC గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులు, జనరల్ ర్యాంక్‌ల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.
Janasena: నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పిఠాపురం కదిలివచ్చిన జనసైనికులు..
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఈ రోజు (మార్చి 14) పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు.
Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)పై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో న్యాయస్థానం కొంతవరకు ఊరట ఇచ్చింది.
Uttar Pradesh:'27 ఏళ్లుగా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయా'.. ఓ పోలీసు ఆవేదన
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.
India -Pak: పాక్‌పై భారత్ మండిపాటు.. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు..
భారతదేశం పొరుగుదేశాల్లో అస్థిరత కలిగించే ప్రయత్నాలు చేస్తోందని పాకిస్థాన్ మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం
ఏప్రిల్ 15న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Earthquake: కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం..లడఖ్,జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రకంపనలు
హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది.హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
New Ration cards: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. కొత్త కార్డుల్లో కీలక మార్పులు
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త. త్వరలో రేషన్ కార్డుల వ్యవస్థలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Minister Narayana: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. ఫేజ్-1 కింద రూ.11,498 కోట్లతో 46.3 కి.మీ. మెట్రో
విశాఖపట్టణంలో ఫేజ్-1 కింద మొత్తం 46.3 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
Kerala: కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు.. పాలక్కాడ్‌లో రెడ్ అలర్ట్ జారీ
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Andhra Pradesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ ఆమోదం
విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.