NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో..
    తదుపరి వార్తా కథనం
    TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో..
    తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో..

    TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2025
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో TGPSC గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులు, జనరల్ ర్యాంక్‌ల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

    అదనంగా, గ్రూప్-3 తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, మరియు ఓఎంఆర్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

    రాష్ట్రవ్యాప్తంగా 1,365 గ్రూప్-3 ఉద్యోగాల కోసం 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా పరీక్షలు నిర్వహించాయి.

    అయితే, ఈ పరీక్షలకు మొత్తం 50.24% అభ్యర్థులే హాజరయ్యారు.

    వివరాలు 

    తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం: 

    గ్రూప్-1 & గ్రూప్-2 ఫలితాలు - మార్చి 10, 11

    హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు - మార్చి 17

    ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు - మార్చి 19

    ఇప్పటికే టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది, మిగిలిన ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ

    తెలంగాణ

    Bandi Sanjay: ఎమ్మెల్సీగా గెలుపు.. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం: బండి సంజయ్  బండి సంజయ్
    Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై మళ్లీ చెత్త డబ్బాలు! హైదరాబాద్
    LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారం! ఇండియా
    Telangana: మరో రూ.2 వేల కోట్ల రుణాల సేకరణకు బాండ్లను విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025