భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
#NewsBytesExplainer: త్రిభాషా విధానం ఏంటి?.. తమిళనాడు దానిని ఎందుకు వ్యతిరేకిస్తోంది?
జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా విధానం మరోసారి చర్చకు దారితీసింది.
TG News: తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
Tamilnadu: తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపీ సింబల్‌లో మార్పు
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు -కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది.
Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్'
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన తుది నివేదికలో పేర్కొంది.
Hyderabad: 'మహా.. మహా' నగరంగా మారనున్న హైదరాబాద్.. హెచ్ఎండీఏ స్థానంలో... హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ త్వరలో 'మహా.. మహా' నగరంగా మారనుంది.
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం.. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదన
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు,పండ్ల మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని కొండా లక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
Mohali: మొహాలీలో పార్కింగ్ విషయంలో దాడి.. యువ శాస్త్రవేత్త మృతి
పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ంకర్ (39) దారుణ హత్యకు గురయ్యాడు.
British Woman: సోషల్ మీడియాలో పరిచయం.. స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బ్రిటిష్ మహిళ
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన స్నేహితుడి మాయమాటలను నమ్మి, అతడిని కలుసుకోవడానికి ఓ యువతి బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చింది.
Cyclone: కోల్‌కతాకు తుఫాన్ హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ.. మరో 18 రాష్ట్రాలకు కూడా
కోల్‌కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Amaravati: రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు
రాజధాని అమరావతిలో గతంలో 31 సంస్థలకు కేటాయించిన 629.36 ఎకరాల భూమిని యథావిధిగా కొనసాగించాలని, మరో 13 సంస్థలకు కేటాయించిన 177.24 ఎకరాల భూమిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
Ashwini Vaishnaw: స్టార్‌లింక్ కు స్వాగతమంటూ అశ్విని వైష్ణవ్ పోస్ట్ .. కాసేపటికే డిలీట్
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Ranya Rao: యూట్యూబ్ నుండి బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నా.. రన్యా రావు సంచలన విషయాలు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) వ్యవహారం కలకలం రేపుతోంది.
Ration Cards: రేషన్ కార్డుదారులపై కీలక అప్‌డేట్..! స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ప్రారంభం ఎప్పటినుంచంటే?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. పాత, కొత్త రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించనుంది.
Future City: 'ఫ్యూచర్ సిటీ' కోసం ప్రత్యేకంగా 'ఎఫ్‌సీడీఏ' ఏర్పాటు..
ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే 'ఫ్యూచర్ సిటీ' కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)అనే కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Vijaysai Reddy: జగన్ చుట్టూ కోటరీ..అందుకే పార్టీకి దూరం: విజయసాయిరెడ్డి
వై.ఎస్.జగన్ చుట్టూ కోటరీ ఉందని, అదే కారణంగా తాను ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
AP News: ముంబయి నటి వేధింపుల కేసు.. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది.
AP High court: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
Chandrababu: అదే జరిగితే.. 75 మంది మహిళలు అసెంబ్లీకి: చంద్రబాబు
తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను కేంద్రబిందువుగా ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపేర్కొన్నారు.
Thermal Power: మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం
మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భెల్ (BHEL)తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన
రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందుతున్నాయి,తద్వారా జలవనరుల శాఖ ఆర్థికంగా మరింత స్థిరపడే అవకాశముంది.
IMD Warning: పలు రాష్ట్రాలకు ఐఎండీ అతి భారీ వర్ష సూచన
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది.
Cherlapally railway station: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చర్లపల్లి నుంచి మరో నాలుగు రైళ్లు: దక్షిణమధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నడిచే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చాలని నిర్ణయించారు.
Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్.. ఎంపీల వినతికి స్పీకర్ అనుమతి
ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ప్రత్యేకంగా పండించే అరకు కాఫీని పార్లమెంట్‌లో ఎంపీలకు అందుబాటులోకి తేవడానికి తొలి అడుగుగా,సమావేశాల సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు.
Rajiv yuva vikasam: రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం.. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
రాష్ట్రంలో ఐదులక్షల మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రూ.6వేల కోట్లు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
Polavaram: పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్.. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖల పచ్చజెండా
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయడానికి అంగీకరించింది.
PM Modi: ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులాం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మారిషస్ (Mauritius) అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది.
Amaravati: అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం
సీఆర్‌డీఏ దాదాపు 70 నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
komatireddy: హైదరాబాద్-మచిలీపట్నం హైవే నిర్మాణం రెండు ప్యాకేజీలుగా : గడ్కరీ ఆదేశాలు
రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అనుమతులు రెండు నెలల్లో పూర్తవుతాయని, అన్ని క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాత ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
Kharge: రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రకటనపై దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే!
రాజ్యసభలో విద్యాశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
PM Modi: మారిషస్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుక.. కుంభమేళా పవిత్ర జలం గిఫ్ట్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్‌లో పర్యటిస్తున్నారు.
Nara Lokesh: మంగళగిరి వాసులకు లోకేష్ గుడ్‌న్యూస్.. ఎంట్రీ ఫ్రీ అంటూ కీలక ప్రకటన!
నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చే దిశగా కృషి చేస్తున్నారు.
Tariff Cuts: భారత్-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన
అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించలేదని స్పష్టం చేసింది.
TGPSC Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే!
తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్ నాయుడు
భారతదేశంలో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటంతో, ఆయా సంస్థలు విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
Bomb Attack: బీహార్‌లో స్కూల్‌పై బాంబు దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్!
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ పాఠశాలపై రాళ్లు, బాంబులతో దాడి చేశారు.
Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు
వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు క్షీణించడంతో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాల్లో బోర్లు నీటిలేకుండా వాడిపోతున్నాయి.
US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు!
డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానా బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి వారం రోజులుగా కనిపించకుండా పోయింది.
SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం
దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి.
Amaravati: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం.. 13 సంస్థలకు కేబినెట్ సబ్ కమిటీ ఊహించని షాక్!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.