తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: వార్తలు
TG News: తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ నుంచి భారాస ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభంకావాలని నిర్ణయించుకున్నారు.
Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ పీఠంపై తొలి దళిత స్పీకర్..బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.
BJP: ప్రొటెం స్పీకర్ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
KCR: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికయ్యారు.
#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే
తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.
#Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం తొలిసారి సమావేశమవుతోంది. సమావేశాల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే
తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌ను ఓసారి చూద్దాం.
తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం.