NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపీ సింబల్‌లో మార్పు
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపీ సింబల్‌లో మార్పు
    తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపీ సింబల్‌లో మార్పు

    Tamilnadu: తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపీ సింబల్‌లో మార్పు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు -కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది.

    ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో సాధారణ రూపాయి చిహ్నం స్థానంలో తమిళ చిహ్నాన్ని ఉపయోగించింది.

    ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీని ప్రాముఖ్యత ఇవ్వడం'పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో, తమిళనాడులో అధికార డీఎంకే కక్షసాధించుకుంటున్న తరుణంలో ఈ రూపాయి చిహ్న మార్పు జరిగింది.

    అయితే, ఈ మార్పుపై తమిళనాడు ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

    తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు నశించాయి

    అంతేకాకుండా, తమిళ భాషలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లభిస్తుందని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

    ఇక తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

    "హిందీ, సంస్కృత భాషల ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు నశించాయి. శతాబ్దాలనాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళ భాషను, దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan:భారత్‌ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్‌ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్ పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    తమిళనాడు

    Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు  సాయి పల్లవి
    Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..   భారతదేశం
    Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం భారత వాతావరణ శాఖ
    Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025