అరకు కాఫీ: వార్తలు

Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్‌.. ఎంపీల వినతికి స్పీకర్‌ అనుమతి 

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ప్రత్యేకంగా పండించే అరకు కాఫీని పార్లమెంట్‌లో ఎంపీలకు అందుబాటులోకి తేవడానికి తొలి అడుగుగా,సమావేశాల సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు.

Araku Coffee: అరకు నుంచి ఆర్గానిక్‌ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్‌ ఆసక్తి

అరకు కాఫీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.తాజాగా, మన్యం ప్రాంతం నుండి తొలిసారిగా ఆర్గానిక్‌ కాఫీ పంట మార్కెట్లోకి ప్రవేశించింది.

Araku Coffee: అరకులో పండే అరుదైన 'కాఫీ'.. రుచి, పరిమళంలో అద్భుతం! 

ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులకు ఏకమైన మధుర అనుభూతిని ఇచ్చేది 'అరకు కాఫీ'.

Araku Coffee:పారిస్‌లో ఘుమఘుమలాడుతున్నఅరకు కాఫీ..  త్వరలో మరో అరకు కాఫీ అవుట్‌లెట్  

భారతదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే,అందులో దక్షిణ భారతదేశమైన కర్ణాటక, తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తోంది.