అరకు లోయ: వార్తలు
28 Nov 2024
భారతదేశంAraku Trains: అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్.. కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు
ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్యాటకులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. అరకు ప్రాంతం అందాలను అనుభవించేందుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
28 Oct 2024
ఇండియాAraku-Lambasingi: అరుకు, లంబసింగి అందాలను చూసేందుకు ఇదే సరైన సమయం.. ప్రకృతి అందాలకు స్వాగతం
అరకు, లంబసింగి ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే చల్లని ప్రకృతి అందాలు పర్యాటకులకు పరవశం కలిగిస్తాయి.
22 Oct 2024
లైఫ్-స్టైల్Araku: నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు.. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు..
అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, దాని అందాలను ఆకాశం నుంచి చూడాలనుకునే పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్.
29 Apr 2023
ఏపీఎస్ఆర్టీసీAPSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లంబసింగి, పాడేరు, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రదేశాల్లో విహార యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించబోతోంది.