NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
    తదుపరి వార్తా కథనం
    Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
    ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

    Telangana Govt: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2.5 శాతం డీఏను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది.

    రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏను ప్రకటించారు.

    ఈ డీఏ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై అదనంగా 3.6 కోట్ల రూపాయల భారం పడనుందని తెలిపారు.

    ఈ పెంపు రేపటి నుండి, అంటే మహిళా దినోత్సవం సందర్భంగా అమలులోకి రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

    మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

    కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా, రేపు 'ఇందిరా మహిళా శక్తి' బస్సులు ప్రారంభం కానున్నాయి.

    వివరాలు 

    అద్దె ప్రాతిపదికన 600 బస్సులు 

    ప్రారంభ దశలో, మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా 150 బస్సులను అద్దె ప్రాతిపదికన టీఎస్ ఆర్టీసీలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    రెండో దశలో మరో 450 బస్సులను చేర్చుకొని మొత్తం 600 బస్సులను అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంది. రేపు ఈ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజీఎస్ఆర్టీసీ

    తాజా

    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ
    Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగశాఖ
    Swiggy Q4 results: క్విక్‌ కామర్స్‌‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్‌! స్విగ్గీ

    టీజీఎస్ఆర్టీసీ

    TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ భారతదేశం
    Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ  భారతదేశం
    TGSRTC: దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు భారతదేశం
    Tgsrtc: తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్.. నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025