Nagababu: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Nagababu) తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మద్దతు తెలిపారు.
రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు తన నామపత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్
— ChotaNews App (@ChotaNewsApp) March 7, 2025
అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.… pic.twitter.com/ZT7iv2VZpI