పొదుపు సంఘాలు: వార్తలు
28 Feb 2025
డ్వాక్రాMEPMA: ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు.. ఎంత రుణం లభిస్తుందంటే..
మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లే, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పురుష కార్మికుల కోసం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాలు ఏర్పడుతున్నాయి.