భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..

సాధారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మనం ఎప్పుడూ జ్యువెలరీ షాపులకు వెళ్లాల్సి వస్తుంది.

Free Gas Cylinder Scheme AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సమర్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

18 Feb 2025

తెలంగాణ

Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 

తెలంగాణ హైకోర్టులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాలులో ఓ న్యాయవాది కుప్పకూలిన సంఘటన తోటి న్యాయవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Ranveer Allahbadia: ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా..?: రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

18 Feb 2025

తెలంగాణ

Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం

తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం అందించాలని నిర్ణయించింది.

Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌

ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

18 Feb 2025

తెలంగాణ

Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.

18 Feb 2025

దిల్లీ

Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు 

26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

18 Feb 2025

తెలంగాణ

Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగ్యనగరం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు డిపాజిట్లలో సగానికిపైగా హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం.

Telangana: రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్ అవసరాలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Andhra news: అంగన్‌వాడీలకు తీపి కబురు.. గ్రాట్యుటీ అమలుకు ఆమోదం

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు త్వరలోనే కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనుంది.

Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం

భారత ఎన్నికల సంఘం కొత్త అధినేతగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి నియమితులయ్యారు.

Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు

గులేరియా బాలి సిండ్రోమ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.

Sam Pitroda: "మా అభిప్రాయాలు కాదు": శామ్ పిట్రోడా చైనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ 

తమ పార్టీ నేత శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ స్పందించింది.

Bengaluru tech graduate: 'ఉచితంగా పనిచేయడానికి సిద్ధం'.. ఓ యువకుడి వైరల్‌ పోస్ట్

చదువుపూర్తియై రెండేళ్ల దాటినా ఉద్యోగం రాకపోవడంతొ ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

17 Feb 2025

వైసీపీ

Nandigam Suresh: మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్

ఓ మహిళపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు.

17 Feb 2025

రంజాన్

Ramzan: తెలంగాణలో ముస్లిం ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం .. ఒక్కొక్కరికి రూ.2,000లు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం విజ్ఞాన విహార యాత్రలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో వెంటనే రేషన్‌ కార్డులు ఇవ్వండి: సీఎం

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలిచ్చారు.

17 Feb 2025

ఇండియా

UAE: ఇదే నా చివరి కాల్ అంటూ తండ్రికి ఫోన్.. కాపాడాలంటూ విజ్ఞప్తి!

అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు షెహజాది, యూఏఈలో మరణశిక్షను ఎదుర్కొంటోంది.

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త వెల్లడించారు.

Nara lokesh: మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన నారా లోకేశ్ ఫ్యామిలీ 

ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహాకుంభమేళాలో తన సతీమణితో కలిసి పవిత్ర స్నానం చేశారు.

17 Feb 2025

దిల్లీ

Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.

Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం 

1991 ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకా పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Sam Pitroda: 'చైనాను శత్రువుగా భావించడం ఆపండి': శామ్ పిట్రోడా మరో వివాదాస్పద వ్యాఖ్య

కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు.

17 Feb 2025

భూకంపం

Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

17 Feb 2025

తెలంగాణ

TGSRTC Discount: బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం

తెలంగాణ ఆర్టీసీ సంస్ధ బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీని టికెట్ ధరలపై మంజూరు చేసింది.

Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది.

US: అమెరికాలో వలసదారులపై మరో వివాదం.. రెండో విమానంలోనూ భారతీయులకు బేడీలు!

అమెరికాలో వలసదారులపై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది.

17 Feb 2025

టీటీడీ

Adulterated Ghee: నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత?.. సిట్ విచారణ వేగవంతం!

టీటీడీ లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్‌ దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ, నెయ్యి ట్యాంకర్లు పంపిన భోలేబాబా డెయిరీ మధ్య రహస్య ఒప్పందం ఎప్పుడు, ఎలా కుదిరిందన్న దానిపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

17 Feb 2025

తెలంగాణ

Ration Card: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది.

17 Feb 2025

బిహార్

Earthquake: బీహార్‌లోనూ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన

గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే.

17 Feb 2025

తెలంగాణ

Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

ఈసారి వేసవి గతంలో కంటే మరింత ఉగ్రరూపం దాల్చనుందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Musi River: ముసీకి పెరుగుతున్న ముప్పు.. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం

సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో మూసీ నదిపై నిర్మించిన మూసీ జలాశయానికి పూడిక ముప్పు పెరుగుతోంది.

17 Feb 2025

తెలంగాణ

Double bedroom: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..!

గత ప్రభుత్వ హయాంలో నిర్మించి కేటాయించని రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Suryapet: లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం

ఓ లింగా.. ఓ లింగా.. అంటూ భక్తజనుల దైవనామస్మరణతో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర ప్రాంగణం మారుమోగింది.

17 Feb 2025

దిల్లీ

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సాధించినప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

ponzi scheme: ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ప్రజల నుంచి రూ. 850 కోట్ల భారీ మోసం చేసింది.