రంజాన్: వార్తలు
Sweets: ఇంట్లో సులువుగా తయారు చేసుకునే క్రీమీ స్వీట్.. రెసిపీ ఇదే
ఈజిప్ట్ సాంప్రదాయ స్వీట్ అయిన ఖోసారీని తయారుచేయడం చాలా తేలిక.
Ramadan Mubarak 2026: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!
ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ రోజున మరింత ఆనందంగా గడిపేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
Hyderabad: నేడు జుమాతుల్ విదా.. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ నెలలో చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విదా సందర్భంగా ఛార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జాయ్ డేవిస్ ప్రకటించారు.
UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ కౌంటర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
RTC Buses: పండుగలకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్
పండుగల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Ramadan 2026: రంజాన్ పండుగ ఎప్పుడు? ఐఏసీ క్లారిటీ
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీపై ప్రతి సంవత్సరం కొంత సందిగ్ధత ఉంటుంది.
Eid Mehndi: ఈద్ స్పెషల్: లేటెస్ట్ మెహందీ డిజైన్లతో ఫెస్టివ్ లుక్
రంజాన్ వేడుకల్లో మెహందీకి ప్రత్యేక స్థానం ఉంది. చేతుల అందాన్ని మరింతగా హైలైట్ చేస్తూ, పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసే కొత్త, సింపుల్ మెహందీ డిజైన్లు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి.
Ramadan special : రంజాన్ స్పెషల్.. ఇఫ్తార్ టేబుల్‌ను రుచులతో నింపే టాప్ వంటకాలు ఇవే!
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికతతో పాటు రుచుల పండుగకు ప్రతీకగా నిలుస్తుంది.
Ramadan 2026: ఇంట్లో పండుగ శోభను నింపే డెకరేషన్ ఐడియాస్ మీ కోసం..
ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెలగా గుర్తింపు పొందిన పవిత్ర రంజాన్ ముస్లింలకు అత్యంత పుణ్యకాలంగా భావించబడుతుంది.
Ramadan Special: రంజాన్ స్పెషల్ ఆంధ్రా మసాలా గంజి.. రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర నెలలో ఎంతోమంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. రోజంతా నిరాహార దీక్ష అనంతరం ఇఫ్తార్ సమయంలో సాధారణంగా ఖర్జూరాలు, పండ్లు, హలీం వంటి వంటకాలను తీసుకుంటారు.
Ramadan: రంజాన్‌లో ఖర్జూరాలతోనే ఉపవాస విరమణ ఎందుకు..? కారణాలు ఇవే!
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతున్నారు.
Haleem Benefits: పోషకాల పవర్‌హౌస్ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం
రంజాన్ మాసం ప్రారంభమవడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది.
Ramadan 2026: భారత్‌లో పవిత్ర మాసం రంజాన్.. తేదీ, ఆచారాలు, పాటించాల్సిన నియమాలివే!
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే పవిత్ర రంజాన్ మాసం 2026 వచ్చేసింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది తొమ్మిదో నెలగా గుర్తించారు.
Ramadan Mubarak 2025: రంజాన్ సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ కోట్స్ తో విషెష్ తెలపండి
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది.
Phirni recipes: ఈద్ 2025 స్పెషల్.. ఇంట్లోనే రుచికరమైన 'ఫిర్నీ' తయారు చేసే విధానం ఇదే!
ఈద్ అంటే ఆనందం, రుచికరమైన విందు భోజనం. రంజాన్ నెల ముగిసిన తర్వాత ఈద్‌ను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఘనంగా జరుపుకుంటారు.
Eid ul-Fitr 2025: ఈద్ స్పెషల్ డెకరేషన్.. పండుగ వేళ ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోండిలా!
ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఈద్-ఉల్-ఫితర్ సమీపిస్తున్న వేళ, భక్తి, ఆనందం, సందడి అన్ని చోట్లా నెలకొంది.
Sheer Khurma: రంజాన్ స్పెషల్.. నోరూరించే రుచితో షీర్ ఖుర్మా ఇలా తయారుచేసుకోండి!
రంజాన్ ముగింపుతో ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Ramadan Mubarak 2025: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!
ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర మాసాన్ని గడుపుతున్నారు.
PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించింది.
Ramzan: తెలంగాణలో ముస్లిం ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
Ramadan 2024: రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం.. సహర్,ఇఫ్తార్ అంటే ఏమిటో తెలుసుకోండి
రంజాన్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన నెల. రంజాన్ మాసం రేపు మార్చి 12 నుండి ప్రారంభమవుతుంది.