భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
12 Feb 2025
ఛత్తీస్‌గఢ్Chhattisgarh High Court: భార్య అనుమతి లేకుండా భర్త చేసిన అసహజ సెక్స్ నేరం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
12 Feb 2025
ఆంధ్రప్రదేశ్E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ
ఈ నెలాఖరుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలియజేశారు.
12 Feb 2025
నరేంద్ర మోదీPM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన మోదీ
2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
11 Feb 2025
ఇండియాJEE Main 2025 Results : జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల.. 100 పర్సంటైల్‌తో ఇద్దరు తెలుగు విద్యార్థులు శభాష్!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదలయ్యాయి.
11 Feb 2025
సుప్రీంకోర్టుSupreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి డేటాను తొలగించకూడదని దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఏమిటని ప్రశ్నించింది.
11 Feb 2025
మణిపూర్Manipur: మణిపుర్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై 'పార్టీ హైకమాండ్‌దే నిర్ణయం': బీజేపీ ఎమ్మెల్యేలు!
మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
11 Feb 2025
ఒంగోలుOngole Breed Cow: ఒంగోలు జాతి ఆవుకు వంద కోట్ల గిరాకీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన వయాటినా-1
ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులకు దేశవిదేశాల్లో భారీ డిమాండ్ ఉంది.
11 Feb 2025
అనకాపల్లిRamesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
11 Feb 2025
వాట్సాప్Chandrababu: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
11 Feb 2025
తెలంగాణTelangana: పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం
పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
11 Feb 2025
దీపికా పదుకొణెDeepika Padukone: విద్యార్థులు సమస్యను దాచుకుని బాధపడొద్దు .. బయటకు చెప్పండి: 'పరీక్షా పే చర్చ'లో దీపికా పదుకొణె
స్కూల్లో చదువుకునే రోజుల్లో తాను కూడా అల్లరి పిల్లగానే ఉండేదానని అంటున్నారు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె.
11 Feb 2025
నరేంద్ర మోదీNarendra Modi: భారత్-ఫ్రాన్స్ భారీ రక్షణ ఒప్పందం.. 26 రాఫెల్-ఎం ఫైటర్లు, 3 స్కార్పీన్ సబ్మెరిన్ల కొనుగోలు
భారత్-ఫ్రాన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం తుదిదశకు చేరుకుంది.
11 Feb 2025
రేవంత్ రెడ్డిMandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
11 Feb 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal-Bhagwant Mann: పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు వార్తల వేళ.. ఆప్ అధినేత, పంజాబ్ సీఎం సమావేశం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
11 Feb 2025
తెలంగాణTelangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్
సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కను క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రమణ్యం కలిశారు.
11 Feb 2025
రోడ్డు ప్రమాదంRoad Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
11 Feb 2025
తెలంగాణBhu Bharati: వారసత్వ భూ బదిలీకి ఆన్లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ.. చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలు
కొత్త రెవెన్యూ చట్టం 'భూ భారతి' వీలైనంత త్వరగా అమలులోకి తెచ్చేందుకు తెలంగాణ రెవెన్యూశాఖ కృషి చేస్తోంది.
11 Feb 2025
ఆంధ్రప్రదేశ్Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్ విధానం
ఈ ఏడాది గరిష్ట గ్రిడ్ డిమాండ్ 13,347 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.
11 Feb 2025
తిరుమల తిరుపతి దేవస్థానంTirupati laddu row: కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా
తిరుమల తిరుపతి దేవస్థానంకి (తితిదే) కల్తీ నెయ్యి సరఫరా జరిగిన విషయంలో సిట్ (SIT) విచారణలో విస్తృత స్థాయిలో మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
11 Feb 2025
ఆంధ్రప్రదేశ్AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, దీని వల్ల లక్షల మందికి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.
11 Feb 2025
తెలంగాణElectricity Department: వేసవికి విద్యుత్ శాఖ ముందస్తు సన్నాహాలు
వేసవి కాలం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారనుంది.
11 Feb 2025
మమతా బెనర్జీMamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు.. టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుంది.. తేల్చేసిన మమత
2026లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
11 Feb 2025
చంద్రబాబు నాయుడుCM Chandrababu: ఏపీ బడ్జెట్ సమావేశాల ముందు సీఎం కీలక సమావేశం.. ఫైళ్ల క్లియరెన్స్, పథకాల అమలుపై సమీక్ష
ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
11 Feb 2025
మధ్యప్రదేశ్Madhya Pradesh: ఇక నుంచి మహిళలకు నెలకు రూ. 3వేలు.. సీఎం కీలక హామీ!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ఇప్పటివరకు నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ.3,000 పొందనున్నారు.
11 Feb 2025
భారతదేశంIndia Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు
తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే.
11 Feb 2025
విజయవాడ సెంట్రల్Vijayawada: విజయవాడ మెట్రో రైలుకి తొలి అడుగు.. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాలకి ప్రతిపాదన
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి తొలి అడుగు పడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 91 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
11 Feb 2025
తెలంగాణNew Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతున్న విషయం తెలిసిందే.
10 Feb 2025
మణిపూర్Manipur: సీఎం బిరెన్ సింగ్ రాజీనామా.. మణిపూర్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
మణిపూర్‌లో ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ, క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేసింది.
10 Feb 2025
ఆంధ్రప్రదేశ్Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు
ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
10 Feb 2025
బీజేపీSheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం!
దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
10 Feb 2025
సుప్రీంకోర్టుCycle Tracks:మురికివాడల్లో పరిశుభ్రమైన నీరు లేవంటే.. ప్రజలు సైకిల్ ట్రాక్‌ల గురించి పగటి కలలు కంటున్నారా? సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
10 Feb 2025
తెలంగాణRation Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే!
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు ఆశావహులను కొంత అయోమయానికి గురిచేశాయి.
10 Feb 2025
నరేంద్ర మోదీPM Modi: ట్రంప్‌తో సమావేశం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు దొరికిన అవకాశం: ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవిని చేపట్టిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారిగా అమెరికా (USA) పర్యటన చేయనున్నారు.
10 Feb 2025
సోనియా గాంధీSonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ
కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
10 Feb 2025
మహాకుంభమేళాMaha Kumbhamela: 'ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్': 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న మహా కుంభమేళా యాత్రికులు
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో 300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
10 Feb 2025
నరేంద్ర మోదీPariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతేడాది విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు 'పరీక్షా పే చర్చ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
10 Feb 2025
ఇండియా కూటమిSanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.
10 Feb 2025
పారిస్ AI సమ్మిట్Paris AI Summit: ప్రధాని మోదీ సహ అధ్యక్షత వహించే పారిస్ AI యాక్షన్ సమ్మిట్ లక్ష్యం ఏంటి ?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది.
10 Feb 2025
ద్రౌపది ముర్ముKumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరొందిన మహా కుంభమేళాలో (Kumbh Mela) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
10 Feb 2025
రాజ్‌నాథ్ సింగ్The Aero India 2025: 'ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్': రాజ్‌నాథ్ సింగ్
బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 ప్రదర్శన ప్రారంభమైంది.