భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

APTDC: విశాఖ నుంచి కాకినాడకి విలాస నౌక.. 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకుల దృష్టి

ఏపీలో పర్యాటకుల అభిరుచి ప్రకారం 'క్రూజ్‌ పర్యటన'పై నిర్వాహకులు దృష్టి సారించారు.

Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే.

06 Feb 2025

తెలంగాణ

Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ

రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకూ సాగు భూములు కలిగిన రైతులకు బుధవారం నిధులు విడుదలయ్యాయి.

06 Feb 2025

తెలంగాణ

Tuition fees: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫార్సులు

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు సంవత్సరానికి ఒకసారి ట్యూషన్‌ ఫీజును పెంచుకునే అవకాశం ఉంటుంది.

05 Feb 2025

దిల్లీ

Delhi Exit Polls: దిల్లీలో బీజేపీకే అధికారం.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే!

దేశ రాజధానిలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి,ఇందులో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

APSRTC: 17 మంది సభ్యులతో ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఏర్పాటు.. ప్రభుత్వం నోటిఫికేషన్

ఏపీఎస్ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

05 Feb 2025

దిల్లీ

Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

దిల్లీని ఎవరు పాలించబోతున్నారు? ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఎన్నికల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ నేత అధిరోహించబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించబోయే కీలక ఘట్టాన్ని కొద్ది గంటల్లోనే చూడబోతున్నాం.

Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్‌ 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్న విషయం విదితమే.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై చర్యలు

హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

Indian Migrants: అమెరికా నుంచి అమృత్‌సర్‌ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంది.

Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ (Visakhapatnam) కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Rahul Gandhi: 'ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారు?': అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు 

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న సమయంలో,లోక్‌సభ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు), కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) పై తీవ్ర విమర్శలు చేశారు.

05 Feb 2025

హమాస్

pakistan: పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోకి హమాస్‌.. అప్రమత్తమైన భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు

ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ప్రస్తుతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. 

ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.

PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంగా ఖ్యాతి పొందిన మహాకుంభమేళా (Kumbh Mela)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.

05 Feb 2025

బీజేపీ

BJP: దిల్లీ సీఎంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు.. రూ.5 లక్షలతో పోలీసులకు చిక్కిన పీఏ 

దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

05 Feb 2025

దిల్లీ

Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  

రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

05 Feb 2025

దిల్లీ

Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం 

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ ఆరోపించారు.

Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 

గత పది సంవత్సరాలలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

04 Feb 2025

గుజరాత్

UCC: యుసిసి అమలు దిశగా గుజరాత్..ముసాయిదా కోసం కమిటీ ఏర్పాటు  

ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు తర్వాత, ఇప్పుడు గుజరాత్ కూడా ఈ దిశగా అడుగులు వేసింది.

Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.

04 Feb 2025

తెలంగాణ

Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు, విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ పాకాల ప్రత్యేకతలు.

BRS Whips: తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ విప్‌గా కేపీ వివేకానంద్‌, మండలిలో సత్యవతి రాథోడ్‌

తెలంగాణ రాష్ట్రంలోని చట్టసభల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్‌, కేపీ వివేకానంద్‌ గౌడ్‌ నియమితులయ్యారు.

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?

భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్‌లో తొలిసారి ఒక వివాహ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్ లోపల ఈ పెళ్లి వేడుక జరగనుంది.

Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు!

హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు సిటిజెన్స్ కి గుడ్ న్యూస్ అందింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీలు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

04 Feb 2025

తిరుపతి

Tirupati: తిరుపతిలో డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ విజయం

తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ 26 మంది మద్దతుతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

AP MLC: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

GBS outbreak: మహారాష్ట్రలో 163కి చేరుకున్న జీబీఎస్‌ కేసులు.. 47 మంది ఐసీయూలో,వెంటిలేటర్‌పై 21 మంది బాధితులు

మహారాష్ట్రలోని పూణే నగరాన్ని ఒక అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. తాజాగా, అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో మరో ఐదుగురిని గుర్తించారు.

Congress: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసులు

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.

PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Atishi: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. దిల్లీ సీఎం అతిషి, ఆప్ కార్యకర్తలపై కేసు

దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా (Atishi Marlena) పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది.

04 Feb 2025

తెలంగాణ

Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌ను చర్చించనుంది.

04 Feb 2025

తెలంగాణ

TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది.

Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు.

Nara Lokesh: నేడు హస్తిన పర్యటనకు మంత్రి నారా లోకేష్..

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, లోకేశ్ ఈ రోజు రాత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు.