భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

04 Feb 2025

తెలంగాణ

Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌

2024-25 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Ashwini Vaishnaw: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు .

Sonusood: ఏపీకి సాయం.. సోనూసూద్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని నటుడు, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.

03 Feb 2025

అయోధ్య

Ram temple: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన అయోధ్య రామాలయ ప్రధాన పూజారి

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

03 Feb 2025

తెలంగాణ

Ashwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

Supreme Court: మణిపూర్‌లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం! 

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి ఎన్. బీరెన్‌ సింగ్‌ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స

మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.

03 Feb 2025

తెలంగాణ

Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

TDP: హిందూపురం మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

AI University: దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్రలోనే!

మహారాష్ట్రలో దేశంలో తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది.

03 Feb 2025

కర్ణాటక

Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది.

Elections In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం.. కౌంటింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 3) పది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి.

Andhra Pradesh: H15N వైరస్‌,.. ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో H15N వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు ఉదయం వచ్చే వరకు అనారోగ్యంతో మరణిస్తున్నాయి.

Vangalapudi Anitha: అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత ప్రశంసలు

భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

02 Feb 2025

అయోధ్య

Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ

ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.

CM Chandrababu Naidu : 2024 బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. చంద్రబాబు ఏం చెప్పారంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు.

Delhi Election 2025: నేడు దిల్లీలో తెలుగు సీఎంల పర్యటన.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు.

02 Feb 2025

పతంజలి

Ramdev Baba: పతంజలి వివాదం..రామ్‌దేవ్‌ బాబాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

Road Accident: నాసిక్-గుజరాత్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం 

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈరోజు ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.

02 Feb 2025

లోక్‌సభ

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్‌ టికెట్‌ బుకింగ్‌.. కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ ఆధారిత సేవల్లో భాగంగా ఇకపై ఆర్టీసీ బస్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Union Budget 2025: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపింది.

Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "తల్లికి వందనం","అన్నదాత సుఖీభవ" పథకాలపై మరోసారి కీలక ప్రకటన చేశారు.

MahaKumbh: ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధుల రాక - కుంభమేళాకు 77 దేశాల దౌత్యవేత్తలు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మేళాకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

01 Feb 2025

ఇండియా

Naveen Chawla: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా శనివారం 79 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై (Union Budget) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు.

Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.

01 Feb 2025

పోలవరం

Polavaram: బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు.. ఎంతంటే..? 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ప్రస్తావించారు.

Budget 2025: ఏఐ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల కేటాయింపు.. భారత విద్యా రంగంలో కీలక మార్పులు 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Jharkhand: జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు? 

జార్ఖండ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుసుంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలో చేరే అవకాశంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

Income Tax: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. ప్రకటించిన నిర్మలా సీతారామన్ 

2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Budget 2025-26: బడ్జెట్2025-26.. రైతులకు సాయం, గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా, విద్యలో AI వంటి మరెన్నో కీలక ప్రకటనలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు.

Union Budget 2025: స్టార్టప్‌లకు భారీగా రుణాల పెంపు.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుందని తెలిపారు.

01 Feb 2025

బిహార్

Union Budget 2025: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. బడ్జెట్‌లో ఆర్థిక వరాలు కురిశాయి. 

కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించిన భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు ఆమె తన ఎనిమిదో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Union Budget 2025: వికసిత భారత్‌ లక్ష్యంతో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా 

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

01 Feb 2025

అమరావతి

Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవడంతో గడిచిన ఐదేళ్లలో భవనాల పునాదుల చుట్టూ నీరు చేరిపోయింది.

Budget 2025: విశాఖకు బడ్జెట్‌లో ఆశించిన నిధులు వచ్చేనా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై నగర ప్రజలు ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.