భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
27 Jan 2025
ఆంధ్రప్రదేశ్Elections: ఏపీలో ఖాళీ పదవుల భర్తీకి ఎన్నికలు.. ఈసీ కొత్త నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత, రాష్ట్రంలో మరికొన్ని ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
27 Jan 2025
రాహుల్ గాంధీRahul Gandhi: బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నాయి: రాహుల్ గాంధీ ఆగ్రహం
మధ్యప్రదేశ్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.
27 Jan 2025
దిల్లీMurder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య
శ్రద్ధ వాకర్ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు దారుణ ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా దిల్లీలో ఘాజీపూర్‌లో జరిగిన హత్య ఈ తరహా ఘటనకు మరో ఉదాహరణగా నిలిచింది.
27 Jan 2025
తెలుగు దేశం పార్టీ/టీడీపీAP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరింత వేగంగా కదులుతోంది.
27 Jan 2025
కర్ణాటకMUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పెద్ద షాక్ తగిలింది.
27 Jan 2025
టీజీఎస్ఆర్టీసీTgsrtc: తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్.. నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు..
తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలకు తక్షణ పరిష్కారం కావాలని కోరుతూ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకున్నారు.
27 Jan 2025
అనగాని సత్య ప్రసాద్Anagani Satyaprasad: అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం: మంత్రి అనగాని
గత ప్రభుత్వంలో జరిగిన భూ అరాచకాల వల్ల ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
27 Jan 2025
వక్ఫ్ బోర్డుWaqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. 14 సవరణలకు ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం బిల్లుకు ఆమోదం తెలిపింది.
27 Jan 2025
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్AAP: ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు'
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.
27 Jan 2025
అమిత్ షాAmit Shah: మహాకుంభమేళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అమిత్ షా..
ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (మహా కుంభ్ 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
27 Jan 2025
లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంSubramaniam Lakshminarayana: భారతీయ వైలిన్‌కు ప్రపంచ గుర్తింపునందించిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం
భారతీయ వైలిన్ వాదకుడు, స్వరరచయిత, సంగీత దర్శకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంకి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.
27 Jan 2025
అమరావతిAp Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో రూ.500 కోట్లతో ఒక పెద్ద పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం అవుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
27 Jan 2025
తెలంగాణTG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. మార్చి 31 లోపు ఫైనల్ లిస్ట్ విడుదల!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ విజయవంతంగా ప్రారంభమైంది. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి, కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు.
27 Jan 2025
తెలంగాణHussain Sagar: హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్.. కుటుంబ సభ్యుల ఆందోళన
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.
27 Jan 2025
తెలంగాణInter Syllabus: ఇంటర్ కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్ తగ్గింపు.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపడుతోంది.
27 Jan 2025
తెలంగాణTelangana: 'ప్రత్యేక' పాలనలోకి.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు
తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్లాయి.
27 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు
ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
27 Jan 2025
ఆంధ్రప్రదేశ్Andhra News: ఏపీలో బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టు.. రూ.5,200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా
రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల గురించి మాత్రమే తెలిసినప్పటికీ, ఇప్పుడు బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
27 Jan 2025
సుప్రీంకోర్టుsupreme court:పెళ్లికి పెద్దలు నిరాకరించడం ఆత్మహత్యను ప్రేరేపించడం కాదు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పులో, వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని పేర్కొంది.
27 Jan 2025
ఉత్తరాఖండ్Uttarakhand: ఉత్తరాఖండ్ లో నేటి నుంచి అమలు కానున్న యూనిఫాం సివిల్ కోడ్
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులోకి రానుంది.
26 Jan 2025
నాదెండ్ల మనోహర్Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన
సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
26 Jan 2025
రేవంత్ రెడ్డిRythu Bharosa: అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
26 Jan 2025
ద్రౌపది ముర్ముDraupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
26 Jan 2025
అమరావతిAP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
26 Jan 2025
రోడ్డు ప్రమాదంRoad accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ, ఆటోలపై దూసుకెళ్లంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మామునూర్ హైవేపై జరిగింది.
26 Jan 2025
గణతంత్ర దినోత్సవంDraupadi Murmu: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. దిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
26 Jan 2025
ఇండియాDr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత
ప్రఖ్యాత భారత హార్ట్ సర్జన్ డా. కే. ఎం. చెరియన్(82) శనివారం రాత్రి కన్నుమూశారు. చెరియన్ బెంగళూరులో ఓ పెళ్లిలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురయ్యారు.
26 Jan 2025
ఉత్తర్‌ప్రదేశ్Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్ సాయంతో స్వచ్ఛమైన గాలి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభ మేళా కోసం కోట్లాది భక్తజనాలు చేరుకుంటున్నారు.
26 Jan 2025
నరేంద్ర మోదీNarendra Modi : మహనీయుల సేవలను స్మరించుకుందాం : నరేంద్ర మోదీ
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
26 Jan 2025
బాంబు బెదిరింపుChennai Airport: బాంబు బెదిరింపులతో కలకలం: చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. టేకాఫ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు బెదిరింపులకు పాల్పడి, దానిని పేల్చేస్తామంటూ హెచ్చరించారు.
25 Jan 2025
పద్మశ్రీ పురస్కారాలుPadma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.
25 Jan 2025
అమిత్ షాBJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.
25 Jan 2025
చంద్రబాబు నాయుడుChandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు
ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
25 Jan 2025
విమానాశ్రయంShamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
25 Jan 2025
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్Delhi Assembly Elections:ఆప్ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్‌ఆద్మీ
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య తీవ్ర విమర్శల్ని సూచించే పోస్టర్ల వలయాలు వేస్తున్నాయి.
25 Jan 2025
విజయసాయిరెడ్డిVijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా
వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.
25 Jan 2025
ఇండియాIndian fisherman: పాకిస్థాన్ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి
పాకిస్థాన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారత మత్స్యకారుడి ప్రాణం బలైంది.
25 Jan 2025
ఉత్తర్‌ప్రదేశ్Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.
25 Jan 2025
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు.
24 Jan 2025
విజయసాయిరెడ్డిVijaysai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై
వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.