NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు 
    తదుపరి వార్తా కథనం
    MUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు 
    సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు

    MUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పెద్ద షాక్ తగిలింది.

    మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూముల కుంభకోణంలో ఆయన భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఇరుక్కున్న విషయం తెలిసిందే.

    ఈ కేసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ (ED) సిద్ధరామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేష్‌కు నోటీసులు జారీ చేసింది.

    ముడా భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలతో, గత అక్టోబర్‌లో హైకోర్టు అనుమతితో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

    వివరాలు 

    జైలు శిక్ష పడే అవకాశం

    ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు, ఆయన బావమరిది బీఎం మల్లిఖార్జున స్వామిపై ఆరోపణలు ఉన్నాయి.

    ఈడీ ఇప్పుడు దర్యాప్తును వేగంగా జరిపి, కేసును తుది దశకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది.

    ఈ కేసులో వీరంతా నిందితులుగా నిర్దారిస్తే , వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    కర్ణాటక

    Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్  శాండిల్ వుడ్
    Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ పోలీస్
    Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు సిద్ధరామయ్య
    Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025