భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

21 Jan 2025

తెలంగాణ

TG Inter Mid Day Meal: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం.. రేవంత్ సర్కార్ నిర్ణయం!

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

21 Jan 2025

తెలంగాణ

Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం

తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించిన గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో గల మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

RG Kar rape-murder case: కేసు పోలీసుల చేతుల్లో ఉంటే.. సంజయ్‌కు జైలు శిక్షపై మమతా బెనర్జీ అసంతృప్తి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

20 Jan 2025

తెలంగాణ

Telangana Beers: తెలంగాణ మందు బాబులకు ఊరట.. బీర్ల సరఫరాపై యూబీ కీలక ప్రకటన

యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ బీర్ల ప్రియులకు శుభవార్త అందించింది.

TDP: 'లోకేశ్‌కు డిప్యూటీ..' ఈ అంశంపై కీలక ప్రకటన చేసిన టీడీపీ 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి న్యాయంగా నియమించాలని టీడీపీ క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Pawan Kalyan: గ్రామ పంచాయతీల క్లస్టర్ విభజనకు కమిటీ ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని సూచించారు.

Baba Ramdev:: పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్ 

కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు, యోగా గురువు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది.

Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు హాజరయ్యారు.

Kolkata: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

20 Jan 2025

కేరళ

Sharon Raj murder: బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో యువతికి కేరళ కోర్టు ఉరిశిక్ష

తిరువనంతపురం న్యాయస్థానం (Kerala Court) ప్రియుడిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు ప్రకటించింది.

20 Jan 2025

దిల్లీ

Daredevils: కర్తవ్యపథ్‌లో భారత ఆర్మీ 'డేర్‌డెవిల్స్‌' సరికొత్త వరల్డ్ రికార్డు

భారత ఆర్మీకి చెందిన 'డేర్‌ డెవిల్స్‌' (Daredevils) ఒక కొత్త రికార్డును సృష్టించింది.

Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది.

20 Jan 2025

తెలంగాణ

Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం

తెలంగాణకు కేంద్రం నుండి నిధుల విడుదల కేవలం నామమాత్రంగా మాత్రమే ఉందని, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

పంజాబ్ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.

20 Jan 2025

తెలంగాణ

Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగు విస్తరణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

20 Jan 2025

తెలంగాణ

Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు

తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులను నిర్ణయించడానికి 157 బీటెక్, 102 బీఫార్మసీ కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేశాయి.

Para Gliding: అరకు ఉత్సవాలకు ముందు పారా గ్లైడింగ్‌ ట్రయల్ విజయవంతం

అరకులో ఈ నెలాఖరులో జరగనున్న అరకు ఉత్సవాల్లో పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Millets: చిరుధాన్యాలకు చిరునామాగా దక్షిణ భారత రాష్ట్రాలు .. ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనం

ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) చేసిన ఒక అధ్యయనంలో, దక్షిణ భారత రాష్ట్రాలు చిరుధాన్యాల పంటల సాగు, వినియోగంలో పెరుగుదల చూపిస్తున్నాయని వెల్లడించింది.

Electricity Charges: యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలనుందా?

యాక్సిస్‌ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి కరెంటు షాక్‌ తగలేలా కన్పిస్తోంది.

Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ మాజీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.

20 Jan 2025

కర్ణాటక

Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ఘర్షణలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అని అనుకున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా బయటపడ్డాయి.

Kolikapudi Srinivasa Rao: టీడీపీ క్రమశిక్షణా కమిటీ తీర్పు.. కొలికపూడి పరిస్థితి ఏమిటి?

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరుకానున్నారు.

20 Jan 2025

అమెరికా

America: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో వాషింగ్టన్ ఏవ్ లో జరిగిన కాల్పుల్లో ఒక తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం

దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.

Andhra News: నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు హైవే.. చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్‌ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంపై ప్రణాళికలు జరుగుతున్నాయి.

Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చెన్నై, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే.

Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తున్నారు.

Araku Utsav 2025: అరకు ఉత్సవ్‌‌కు భారీ ఏర్పాట్లు.. సమీక్ష నిర్వహించిన కలెక్టర్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

Andhra Pradesh: ఏపీలో వ్యవసాయానికి 50 శాతం విద్యుత్ అందించే మొట్టమొదటి ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా?

Nadda on Rahul: రాహుల్‌పై నడ్డా నిప్పులు.. చరిత్ర గురించి అవగాహన లేదని మండిపాటు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రపై అవగాహన లేని వ్యక్తిగా అభివర్ణించారు.

Education Minister: విద్యార్థుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే కారణం : విద్యాశాఖ మంత్రి

రాజస్థాన్‌లోని కోటా పట్టణం, ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు ప్రఖ్యాతిగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి.

Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి

ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

19 Jan 2025

గోవా

Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి

పారాగ్లైడింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఒక మహిళా పర్యటకురాలు, ఇన్‌స్ట్రక్టర్ మరణించారు.

CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు.

Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు

జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

19 Jan 2025

చెన్నై

Tamil Nadu: జ్వరానికి గోమూత్రం ఔషధం.. ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు వివరణ

గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని, అప్పుడప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు కామకోటి తెలిపారు.