భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Indian Coast Guard : లక్షద్వీప్ సమీపంలో చిక్కుకుపోయిన పడవ.. 54 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ 

లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న 54 మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా రక్షించింది.

Arvind Kejriwal: సొంత కారు లేదు,ఇల్లు లేదు .. ఆస్తుల వివరాలు ప్రకటించిన కేజ్రీవాల్‌

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు 

గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను తాజాగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

16 Jan 2025

కేరళ

Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక వ్యక్తి జీవ సమాధి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) ప్రాంగణాలు విపత్తులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్న కేటీఆర్‌

ఫార్ములా-ఈ రేస్ కేసులో, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరు కావాల్సి ఉంది.

#NewsBytesExplainer: అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు, ఢిల్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త సమస్య ఎదురైంది.

Army Day parade: జనవరి 15న ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారు, ఈసారి పూణేలో కవాతు ఎందుకు నిర్వహించారు? 

ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా 77వ ఆర్మీ డేని నేడు అంటే జనవరి 15న జరుపుకుంటున్నారు.

Atishi Marlena: అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు' 

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Rahul Gandhi:రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. తప్పుబట్టిన కేంద్రమంత్రులు 

ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు, దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్రమంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు గుడ్‌న్యూస్.. అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

15 Jan 2025

మెటా

Meta: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా 

ఇటీవలలో, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీయగా, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

భారత నౌకాదళానికి మరో మూడు అస్త్రాలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ అనే ఆధునిక యుద్ధ నౌకలు నౌకాదళంలో చేర్చబడ్డాయి.

Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 

కృష్ణ ట్రిబ్యునల్ సంబంధిత వాదనలు గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగే అవకాశముంది.

CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త

సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.

Andhrapradesh: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

15 Jan 2025

దిల్లీ

Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 

ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 

మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 

కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనుంది.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.

15 Jan 2025

కేరళ

Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 

కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్‌" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.

15 Jan 2025

హర్యానా

Mohanlal Badoli: హిమాచల్‌లోని కసౌలీలో గ్యాంగ్‌రేప్‌.. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై రేప్‌ కేసు నమోదు

హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై (Mohanlal Badoli) ఒక యువతి లైంగిక దాడి కేసు నమోదుచేసింది.

15 Jan 2025

తెలంగాణ

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ 

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు.

KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

మాజీ మంత్రి, భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి.

Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద మంగళవారం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు.

14 Jan 2025

హత్య

Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.

Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకుంది.

Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.

Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు.

National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డు‌ను వర్చువల్‌ రూపంలో ప్రారంభించనున్నారు.

Cyber Crime: జాగ్రత్త.. పర్యాటకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు!

సూర్యలంక బీచ్ రిసార్ట్‌కు పర్యాటకుల నుండి ఉన్న భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని, కొందరు నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా పర్యాటకులను మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.

Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు

హైదరాబాద్‌ నగరంలో సీజనల్‌ వ్యాధులతో పాటు స్కార్లెట్‌ జ్వరం కేసులు పెరిగిపోతున్నాయని పిల్లల డాక్టర్లు తెలియజేస్తున్నారు.

Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.

Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్‌ గందర్బల్‌ జిల్లాలో జెడ్-మోర్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు.

Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం  పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు! 

మహా కుంభమేళా 2025 కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు.

Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.