భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra pradesh: ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఈ రూట్‌లోనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది.
VC Sajjanar: జంప్‌డ్ డిపాజిట్ స్కామ్ పేరిట జరుగుతున్న మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వీసీ సజ్జనార్
టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు అప్రమత్తత కల్పిస్తూ, ఎప్పటికప్పుడు అవగాహన చేస్తున్న విషయం తెలిసిందే.
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. 12వ తరగతి విద్యార్థి అరెస్ట్!
దేశ రాజధాని దిల్లీలో ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన ఒక 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ హాస్పిటల్ ఘటనలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు..
ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ రోజు (జనవరి 10) ఉదయం దిల్లీలో పొగమంచు తీవ్రత పెరిగి దృశ్యమానతను సున్నాకి పడిపోయే స్థాయికి చేరుకుంది.
PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణ సహాయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లు పిలిచింది.
Andhra pradesh: వచ్చే ఏడాది నుండి అంగన్‌వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలు
రాష్ట్రంలో ఆంగన్‌వాడీలతో సహా ఐదు రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
India's deadly stampedes: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన భయానక ఘటనకు దారితీసింది.
#NewsBytesExplainer: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో భారతదేశం ఎందుకు సంబంధాలను మెరుగుపరుస్తుంది?
ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు.
Omar Abdullah: కాంగ్రెస్, ఆప్‌ల మధ్య విభేదాలు.. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విపక్ష 'ఇండియా' కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
Hair Loss: మహారాష్ట్రలో వారం రోజుల్లోనే బట్టతల.. జుట్టురాలే సమస్యతో బాధపడుతున్న ఆ గ్రామాలు, కారణం అదేనా..?
జుట్టు రాలడం అనేది ఎంత పెద్ద సమస్య అనేది.. అది అనుభవించేవారికే తెలుస్తుంది.
Yogita Rana: విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..
తెలంగాణ విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమితులయ్యారు.
Nikhil Gupta: పన్నూన్ హత్యకు కుట్ర కేసు.. అమెరికా జైలులో ఉన్న నిఖిల్ గుప్తాకు సాయం అందలేదు
ఖలిస్తానీ ఉగ్రవాది, అమెరికా పౌరుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన భారత పౌరుడు నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.
KTR: ఫార్ములా-ఈ రేసు కేసు వ్యవహారం.. కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఫార్ములా-ఈ రేసు కేసు సంబంధించి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: రేవంత్‌రెడ్డి
గ్రామ పంచాయతీలు,జిల్లా పరిషత్‌లు,మండల పరిషత్‌లతో సహా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
Private market yards: ఇక ప్రైవేట్ మార్కెట్ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం
దేశంలో ప్రైవేట్ హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటు అనుమతికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Telangana police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు
సంక్రాంతి తెలుగు ప్రజల అతి ముఖ్యమైన పండుగ. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ.
Om Birla: భారతదేశం ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోంది: ఓం బిర్లా
భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే గట్టి నమ్మకంతో విశ్వసిస్తోందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే..
వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు, కానీ ఈ పవిత్రమైన సందర్భం కొందరి జీవితాలకు విషాదాన్ని మిగిల్చింది.
Telangana: బీర్ల ధరలు పెంచకపోవడంతో తెలంగాణకు సరఫరా నిలిపిన యూబీఎల్
తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నట్లు చెప్పి, యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈ నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై మరోసారి వివాదం.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యలు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
KTR : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు
ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన లంచ్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.
PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘనంగా స్వాగతం లభించింది.
Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.
HMPV: దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదల.. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్ ముమ్మరం
దేశంలో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక
తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.
TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల ఆధారంగాను దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
MK Stalin: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో ఓవిద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Kerala High Court: కేరళ హైకోర్టు కీలక తీర్పు.. శరీరాకృతిపై కామెంట్లు కూడా లైంగిక వేధింపులే
కేరళ హైకోర్టు మహిళపై లైంగిక వేధింపుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల శరీరాకృతి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని హైకోర్టు పేర్కొంది.
BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిదురిపై బీజేపీ చర్యలు!
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిదురి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖ, తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అధికారులను ఆదేశించారు.
Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక
కళాశాలల ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించే విద్యా సంస్థలపై ఉన్నత విద్యామండలి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP Inter:సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
ఇంటర్మీడియట్‌లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
UGC: యూజీసీ కీలక నిర్ణయం.. నెట్ అర్హత లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పదోన్నతుల కోసం నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ను తొలగించేలా కీలక నిర్ణయం తీసుకుంది.
Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్‌కు కొత్తగా జోనల్ మేనేజర్ నియామకం!
విశాఖ ఆధారంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది.
Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ సరస్సు పరిసర ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థానాలైన నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, ట్యాంక్‌బండ్ ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.