భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
06 Jan 2025
ఛత్తీస్‌గఢ్Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య.. కీలక నిందితుడి అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
06 Jan 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్.. న్యాయవాదిని తీసుకెళ్లడానికి అనుమతి నిరాకరణ
బీఆర్ఎస్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) ఈసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
06 Jan 2025
తెలంగాణTelangana: తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్.. కొత్త పేర్లు ప్రతిపాదన
కులం పేర్లను ఇప్పటికీ , తిట్లగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల వేదికలపై కొన్ని కులాల పేర్లు మనస్సుని బాధించేలా, అవమాన కరంగా వాడబడుతున్నాయి.
06 Jan 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.
06 Jan 2025
కర్ణాటకKarnataka: బెంగళూరులో 8 నెలల బాలికలో HMPV వైరస్ ఇన్ఫెక్షన్.. ఇది దేశంలోనే మొదటి కేసు
కరోనా వైరస్ తర్వాత, చైనా నుండి HMPV అనే కొత్త వైరస్ ఉద్భవించింది, ఇది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది.
06 Jan 2025
పోలవరంPolavaram: ఏడేళ్ల తర్వాత పోలవరం బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలవరం నిర్వాసితుల కల ఎట్టకేలకు నెరవేరింది.
06 Jan 2025
బిహార్Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్‌కు తరలింపు
బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
06 Jan 2025
చంద్రబాబు నాయుడుChandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు.
06 Jan 2025
పార్లమెంట్Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రారంభం
దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంట్ సెషన్లు, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 'పంచాయత్ సే పార్లమెంట్ 2.0' కార్యక్రమం ఇవాళ లోక్‌సభలో ప్రారంభం కానుంది.
06 Jan 2025
తిరుపతిTirumala: తిరమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం.. ఇద్దరు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపై 108 వాహనం దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.
06 Jan 2025
అతిషి మార్లెనాRamesh Bidhuri: 'తండ్రినే' మార్చేసిన అతిషి మర్లెనా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోటి దురుసు వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
06 Jan 2025
సుప్రీంకోర్టుDallewal: దల్లేవాల్ ఆరోగ్యంపై నేడు సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్
పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరహార దీక్ష 42వ రోజుకు చేరుకుంది.
06 Jan 2025
నరేంద్ర మోదీCherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
05 Jan 2025
గుజరాత్Gujarat: గుజరాత్‌లో భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. వీడియోలో సంచలన విషయాలు
భార్యల వేధింపులు భర్తల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
05 Jan 2025
బీజేపీRamesh Bidhuri: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత
బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి తన అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి కారణమయ్యారు.
05 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు.
05 Jan 2025
మహారాష్ట్రNagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుత బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయి.
05 Jan 2025
గుజరాత్Helicopter crash: పోర్‌బందర్‌లో ఘోర ప్రమాదం.. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
05 Jan 2025
ఇండియాVenkaiah naidu: తెలుగు భాషతోనే నా ఎదుగుదల : వెంకయ్యనాయుడు
తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
05 Jan 2025
రేవంత్ రెడ్డిRevanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ
బిహార్ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఐఏఎస్‌లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
05 Jan 2025
దిల్లీDense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు
ఉత్తర భారతదేశం చలితో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
05 Jan 2025
నరేంద్ర మోదీPM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
05 Jan 2025
ఛత్తీస్‌గఢ్Encounter: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి.
05 Jan 2025
చైనాHMVP: చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
చైనాలో హ్యూమన్ మెటాన్యుమోనియా (హెచ్‌ఎంపీవీ)తో సహా శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం భరోసా ఇచ్చింది.
04 Jan 2025
అమిత్ షాAmit Shah: కేజ్రీవాల్ దుబారా ఖర్చులపై బీజేపీ ఆగ్రహం.. దిల్లీలో ముదిరిన రాజకీయ వేడి
దేశ రాజధాని దిల్లీలో రాజకీయాలు వేడక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
04 Jan 2025
మహారాష్ట్రIIT Bombay : ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగలు
మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ ల్యాబ్‌కి గుర్తు తెలియని వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.
04 Jan 2025
తెలంగాణMahbubnagar: గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. బాత్రూంలో వీడియో రికార్డింగ్
తెలంగాణలో కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న దారుణాలు, అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయి.
04 Jan 2025
ఆర్మీArmy truck: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
04 Jan 2025
దిల్లీDelhi Elections 2025: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తన తొలి జాబితాను విడుదల చేసింది.
04 Jan 2025
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక హామీ ఇచ్చారు.
04 Jan 2025
నారా లోకేశ్Nara Lokesh: విజయవాడలో నారా లోకేశ్ చేతుల మీదుగా మధ్యాహ్న భోజన పథక ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు.
04 Jan 2025
సుప్రీంకోర్టుSupreme court: కుల వివక్ష నిర్మూలనపై యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన, కానీ అత్యంత కీలకమైన అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
04 Jan 2025
తమిళనాడుTamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఒక భారీ పేలుడు సంభవించింది.
04 Jan 2025
యాదాద్రిYadagirigutta: భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో శనివారం ఉదయం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
04 Jan 2025
శాస్త్రవేత్తRajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇక లేరు
ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం(88) తుదిశ్వాస విడిచారు.
04 Jan 2025
దిల్లీDelhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు
ఉత్తర భారతాన్ని తీవ్ర చలి తన ప్రభావంతో కప్పేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో మంచు గట్టిగా కురుస్తోంది.
03 Jan 2025
డేరా బాబాDera baba: డేరా బాబాకు భారీ ఝులక్.. 'సుప్రీం' నోటీసులు
డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్, ఒక లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
03 Jan 2025
దిల్లీDelhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైంది. హస్తినలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
03 Jan 2025
ఆంధ్రప్రదేశ్AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేపడుతోంది.
03 Jan 2025
సంజయ్ రౌత్Sanjay Raut: 'గడ్చిరోలి అభివృద్ధి మహారాష్ట్రకు మేలు'.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది.