భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

30 Dec 2024

పంజాబ్

Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

30 Dec 2024

తెలంగాణ

TG Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే?

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది.

S. Jaishankar:నేటి నుంచి మూడు రోజులు ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్..

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ పర్యటనకు వెళ్లనున్నారు.

Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ 

రాజ్యాంగం మనకు మార్గదర్శకమైన దీపంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ . ఇది కాల పరీక్షలను తట్టుకుని నిలిచిందని పేర్కొన్నారు.

Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు.

Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం

హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది.

29 Dec 2024

తెలంగాణ

Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క

రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి!

నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలను ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు.

Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్రంగా స్పందించారు.

UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నగరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కొట్టాడు.

PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో 117వ ఎపిసోడ్‌లో పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.

Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒకే ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ. 1,229 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

29 Dec 2024

కేరళ

Kerala: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు.. సీపీఎం నేత ప్రతిభ వివరణ 

కేరళ ఎమ్మెల్యే, సీపీఎం నేత యు. ప్రతిభ కొడుకు గంజాయి కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

29 Dec 2024

తెలంగాణ

Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు

ఇవాళ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది.

29 Dec 2024

మెదక్

Constables Suicide: మెదక్ జిల్లాలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు సంచలనంగా మారాయి.

Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.

Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్‌ నితీష్ కుమార్‌ రెడ్డికి అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

28 Dec 2024

ఇండియా

111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక

నవంబర్ నెలలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ మొత్తం 111 ఔషధ నమూనాలను 'నాణ్యతకు తగ్గవిగా' (NSQ) గుర్తించింది.

Telangana Police: మత్తు పదార్థాలు వినియోగిస్తే లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ నగర పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు వెల్ఫేర్ పథకాలను అందిస్తూ, రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. పండుగ సమయానికే హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.

Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది.

28 Dec 2024

నౌకాదళం

Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు

భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.

28 Dec 2024

అమరావతి

Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం

రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరిస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు సీఆర్‌డీఏ 35 ఎకరాలు ఇవ్వనుంది.

28 Dec 2024

తెలంగాణ

Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు!

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను ప్రభుత్వం పొడిగించింది.

KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ రేసు కేసులో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు (KTR) ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

28 Dec 2024

కడప

Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌

ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ICAI) సీఏ తుది పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు.

Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

27 Dec 2024

బడ్జెట్

Union Budget: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లు తగ్గే అవకాశం

రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను తగ్గించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు 

జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.

Manmohan Singh: 'చరిత్ర నాపై దయ చూపుతుంది'.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగం వైరల్ !

ఎవరెన్ని విమర్శలు చేసినా, తన పనిని మౌనంగా కొనసాగిస్తూ, ముందుకు వెళ్లిన మన్మోహన్‌ సింగ్‌ .. నేటి రాజకీయాల్లో 'మిస్టర్‌ క్లీన్‌' అని పిలవడంలో సందేహం లేదు.

Manmohan Singh:మన్మోహన్ సింగ్ ఏమి చదువుకున్నారు?అయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఈ వార్త దేశానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.