భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

PM Modi: మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు

భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సూత్రధారిగా పేరుపొందిన మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు.

Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్‌ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్‌ సింగ్‌ ప్రస్థానం ఇదే..

మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు.

ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Manmohan Singh : మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం 

భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్

రెండేళ్ల క్రితం శ్రీలంకలో లీటర్‌ పాల ధర రూ.1,100, గ్యాస్‌ ధర రూ.2,657కి చేరిందని వార్తలు వచ్చాయి.

Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ కన్నుమూశారు.

Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కు అస్వస్థత..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరినట్లు వార్తా సంస్థ పిటిఐ వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది.

President Murmu : భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 17 మంది బాలబాలికలకు రాష్ట్రీయ బాలపురస్కారాలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 17 మంది బాలబాలికలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు.

ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను విడుదల చేసింది.

26 Dec 2024

కర్ణాటక

'incorrect Indian map': బెళ‌గావిలో కాంగ్రెస్ మీటింగ్‌లో 'భార‌త‌దేశ‌ మ్యాప్‌పై వివాదం 

కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి.

PM Modi: 2025లో మోడీ చైనా పర్యటన.. ఇండియాకు పుతిన్, ట్రంప్

వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు జరిగే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ సంఘటనల తర్వాత భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. బెలగావి సీడబ్ల్యూసీ భేటీకి దూరం

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

26 Dec 2024

తెలంగాణ

Group-1: గ్రూప్-1 ప‌రీక్ష‌పై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను  కొట్టేసిన  తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

AP Rains: అల్పపీడనంగా బలహీనపడిన తీవ్ర అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ముసురు కనిపిస్తోంది.

Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈ రోజు (గురువారం) మరో అద్భుతం వెలుగుచూసింది.

H5N1 Influenza virus: 2025 సంవత్సరంలో ప్రపంచానికి పెద్ద షాక్ ఇవ్వనున్న H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్.. కారణం ఏంటంటే..?

ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను తీసిన కరోనా వైరస్ మహమ్మారి తరువాత, ప్రజలు ఇప్పుడు తదుపరి పెద్ద అంటు వ్యాధి ఆవిర్భావం గురించి ఆందోళన చెందుతున్నారు.

India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్‌!

భారతదేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ పార్టీని బయటకు పంపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తుందనే వార్తలు వెలువడ్డాయి.

Tsunami: అలల కాటుతో తెగిపోయిన జీవితాలు.. విధ్వంసానికి 20 ఏళ్లు పూర్తి

2004 డిసెంబర్ 26, సముద్రంలో అనూహ్య అలల ప్రవాహం. సునామీ విస్ఫోటనం, అనుకోకుండా వచ్చిన విపత్తు. నేటితో 20 ఏళ్లు పూర్తవుతున్నా, అందులోని బాధలు, నష్టాలు ఇంకా చాలా మందికి గుర్తులు మిగిలిపోతున్నాయి.

Anurag Thakur: టాలీవుడ్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్ర‌శంస‌లు

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ టాలీవుడ్ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.

Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే!

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పొందేవారికి తీపికబురు. ఈసారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

26 Dec 2024

తెలంగాణ

Manda Jannadham మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్యం విషమం

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

26 Dec 2024

చెన్నై

Chennai: చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో లైంగిక దాడి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. 

చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. అన్నా యూనివర్శిటీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగాయి.

Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్‌ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్‌ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై సాయికుమార్‌ మృతదేహం రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.

Year Ender 2024: ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులివే!

ఈ ఏడాది భారత సుప్రీంకోర్టు అనేక చారిత్రక తీర్పులకు వేదికగా నిలిచింది.

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.

26 Dec 2024

తెలంగాణ

Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌.. 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త తెలిపింది.

Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ఫీజులు వసూలుచేసి ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

Khalistani Terrorist: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు..

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జరగబోయే మహా కుంభమేళా సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో హెచ్చరించారు.

OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?

2024 సంవత్సరం ముగియేందుకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆఖరులో ఓయో తన నివేదికను విడుదల చేసింది.

Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

దిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కలిశారు.

Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది.

25 Dec 2024

దిల్లీ

Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'

భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద నవల 'ది సైటానిక్ వెర్సెస్' 36 ఏళ్ల నిషేధం తర్వాత దిల్లీ రాజధానిలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో తిరిగి ప్రదర్శనకు వచ్చింది.

bus falls into gorge: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్ళిన బస్సు ఒక లోయలో పడిపోయింది.

AP Govt : సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి సర్కార్‌ సిద్దం!

రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నామినేటెడ్‌ పదవుల బహుమతులు అందనున్నాయి.

Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ

దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

Arvind Kejriwal: దిల్లీ సీఎం అతిశీ అరెస్టుకు ప్లాన్ చేసిన కేంద్రం.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో దిల్లీ సీఎం అతిశీని అరెస్ట్‌ చేయనున్నారని తెలిపారు.

25 Dec 2024

కెనడా

ED: కెనడా కాలేజీలపై మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఈడీ దర్యాప్తు

కెనడా సరిహద్దుల నుంచి అమెరికాకు భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపడుతోంది.

Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు

ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

25 Dec 2024

దిల్లీ

Delhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం

చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు క్షీణించడంతో దేశ రాజధాని దిల్లీపై పొగమంచు దట్టంగా కప్పేసింది.