భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Complaint vs complaint: రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు
పార్లమెంటులో గురువారం జరిగిన తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
Vijay Mallya-Lalit Modi: 'మనకు అన్యాయం జరిగింది...' లలిత్ మోదీ,విజయ్ మాల్యా మధ్య ఆసక్తికర సంభాషణ
భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది.
Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా
దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం ప్రభావితం చేస్తున్న సమయంలో, వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి.. పనులకు రూ.45 వేల కోట్లతో టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని, రూ.45 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్లను పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
Parliament: రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ ఎంపీకి గాయాలు.. స్పందించిన కాంగ్రెస్ నేత
పార్లమెంటు ఆవరణలో గురువారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ
దేశ రాజధాని దిల్లీకి ప్రస్తుతం తీవ్ర కాలుష్యం,పొగమంచు కమ్మేసింది. దీనితో అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి.
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 5 మంది ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికులుకు గాయాలు
జమ్ముకశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో కదలిక చెందింది. కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Vijay: అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమిళ నటుడు విజయ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఎన్‌టీఆర్ స్టేడియంలో జరుగుతుంది.
Mumbai: ముంబై పర్యాటక పడవ బోల్తా.. 13 మంది మృతి
ముంబై తీరంలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న నీల్‌కమల్ పడవ నేవీ స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది.
Cherlapally Railway Terminal: హైదరాబాద్ మహానగర సిగలో మరో మణిపూస.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్ మహానగర రైల్వే గౌరవానికి మరొక అందమైన నగలుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిలవనుంది.
Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌పోర్టల్ ద్వారా క్షణాలలో దస్తావేజు నకళ్లు, ఈసీలు
ఇప్పుడు భూములు, స్థలాలు, భవనాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు లేదా ఈసీలు పొందడం చాలా సులభం అయ్యింది.
AP Farmers : పాడి, ఆక్వా రైతులు, మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో 297 పోస్టులను భర్తీ చేయాలని మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అధికారులను ఆదేశించారు.
Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం
రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక
భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది.
Arvind Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆప్ కీలక హామీ
వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆప్ (AAP) పార్టీ కీలకమైన హామీని ప్రకటించింది.
AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకం.. అమృతధార పేరుతో జలజీవన్ మిషన్ అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయి ఏర్పాటు చేయడమే జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
Vijay malya: విజయ్ మాల్యా ఆస్తుల విక్రయంతో బ్యాంకులకు రూ.14 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.
Noida: ఉపాధ్యాయుల వాష్‌రూమ్ లోపల స్పై కెమెరా.. నోయిడా స్కూల్ డైరెక్టర్ నిర్వాకం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఒక పాఠశాల డైరెక్టర్ వికృత చర్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది.
Bhubharati Bill: ధరణి వ్యవస్థలో మార్పులు.. భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు.
Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్, లైక్‌లు, వ్యూయర్స్ సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నంలో కొంతమంది వినూత్నమైన కానీ విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.
AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు, చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో వెనుక నిలబడిన వస్త్రధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Narendra Modi: కువైట్ పర్యటనకు ప్రధాని మోదీ.. 43 ఏళ్ళ తర్వాత తొలిసారిగా..
కువైట్ ఆహ్వానం మేరకు, డిసెంబర్ 21వ తేదీ నుండి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు.
Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
India-China: భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో చైనా గ్రామాలు .. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి
భారత్, భూటాన్, చైనా ట్రైజంక్షన్ అయిన డోక్లాం (Doklam)లో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది.
Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
bomb threats: బాంబు బెదిరింపులకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా
నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం విమానయాన భద్రతా నియమాలను సవరించింది.
Congress: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్..
భారత రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు
జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి.
Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు
కర్ణాటకలో పర్యావరణ సేవలకు ప్రతీకగా నిలిచిన తులసిగౌడ (90) ఇకలేరు.
Rain Alert:ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, పలు ప్రాంతాల్లో వర్షాలను కలిగిస్తోంది.
New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతోంది.
Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్ రూ.1,000 కోట్ల పెట్టుబడులు
జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ సంస్థ డైకిన్ ఇండస్ట్రీస్, రూ.1,000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో కంప్రెసర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది.
Amaravati: పైప్ ద్వారా గ్యాస్ సరఫరా.. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐవోసీ ప్రతిపాదన
దేశంలో మొదటి పైప్‌లైన్ గ్యాస్ వినియోగించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రతిపాదించింది.
Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన
ఓ యువతి తన ప్రేమికుడికి క్షమాపణ చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Kotla Surya Prakash Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.