భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
17 Dec 2024
వాతావరణ శాఖTelangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు: వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
17 Dec 2024
ద్రౌపది ముర్ముAIIMS: ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని పిలుపునిచ్చారు.
17 Dec 2024
ఆంధ్రప్రదేశ్AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన పర్యాటక పాలసీ 2024-2029ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.
17 Dec 2024
జమిలి ఎన్నికలు'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటు
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రణాళికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది.
17 Dec 2024
ఆంధ్రప్రదేశ్AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
17 Dec 2024
పవన్ కళ్యాణ్Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్.. కలెక్టర్ కీలక ప్రకటన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలనతో కదలిక వచ్చిన కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
17 Dec 2024
ధర్మేంద్ర ప్రధాన్NTA: వచ్చే ఏడాది నుంచి ఎన్‌టీఏ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించదు: కేంద్ర మంత్రి
కేంద్రం రిక్రూట్‌మెంట్, ప్రవేశ పరీక్షలు నిర్వహణపై నిర్ణయాలు తీసుకున్నది.
17 Dec 2024
మధ్యప్రదేశ్Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని వివిధ నగరాల్లో యాచన ఇప్పుడు వ్యాపారంగా మారింది. అలా యాచకులు బిక్షాటన కోసం అనేక అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.
17 Dec 2024
జమిలి ఎన్నికలుJamili Elections:లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
దేశంలో "ఒకే దేశం-ఒకే ఎన్నిక" (One Nation One Election) సిద్దాంతాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
17 Dec 2024
నరేంద్ర మోదీYear Ender 2024: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలివే.. మీ ట్రిప్ కోసం అనుకూల గమ్యస్థానాలు
2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, మనం ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన ఘట్టాలను గురించి ఒకసారి చర్చించుకుందాం.
17 Dec 2024
భారీ వర్షాలుAP Rains: ఆల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. రైతులకు హెచ్చరికలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశముంది.
17 Dec 2024
బీజేపీBJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త ఏడాదిలో నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.
17 Dec 2024
మణిపూర్Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం
మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నరగా మైతేయ్-కుకీ తెగల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది.
17 Dec 2024
తెలంగాణSports University: క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి.. శాసనసభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్లు
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను నిలిపేందుకు ప్రభుత్వం కొత్తగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.
17 Dec 2024
ఆంధ్రప్రదేశ్Paper Leak: సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్.. 6-10 తరగతుల గణిత పరీక్షలు రద్దు
సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా 6-10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేశారు.
17 Dec 2024
ఏపీఎస్‌ఆర్టీసీAPSRTC: విద్యుత్ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్ బస్సులు ఉండేలా కసరత్తు
ఏపీఎస్‌ఆర్టీసీ విద్యుత్ బస్సుల దిశగా ముందడుగు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది.
17 Dec 2024
దిల్లీAir Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
దేశ రాజధాని దిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
17 Dec 2024
సంవత్సరం ముగింపు 2024Year Ender 2024: NEET UG నుండి SSC MTS వరకు, ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా
2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి.
17 Dec 2024
హైదరాబాద్GHMC : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బ్రేక్.. గ్రేటర్‌ను విస్తరించే పనిలో సర్కార్
జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్నా, తాజా పరిణామాలను చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
17 Dec 2024
చలికాలంHyderabad Weather: వణుకుతున్న రాష్ట్రం.. చలి తీవ్రత కారణంగా ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
17 Dec 2024
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుTelangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభంకావాలని నిర్ణయించుకున్నారు.
17 Dec 2024
ద్రౌపది ముర్ముDraupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి.. మంగళగిరి వైపు వాహనదారులకు పోలీసులు హెచ్చరిక
మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది.
17 Dec 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ
వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి.
17 Dec 2024
అమరావతిAmaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 24,276.83 కోట్ల విలువైన కొత్త పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
17 Dec 2024
జమిలి ఎన్నికలుJamili Elections bill: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
16 Dec 2024
జైపూర్Toxic gases leak: జైపూర్ కోచింగ్ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌లో విష వాయువుల కలకలం చోటుచేసుకుంది.
16 Dec 2024
అమిత్ షాAmit Shah: లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు ఉపాధి
మావోయిస్టులు హింసను విడనాడి సమాజంలో భాగమవ్వాలని కోరుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిపై వరాల జల్లు కురిపించారు.
16 Dec 2024
నరేంద్ర మోదీIndia-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి రామేశ్వరం-తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.
16 Dec 2024
ప్రియాంక గాంధీPriyanka Gandhi: బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది.
16 Dec 2024
తెలంగాణNational Highways: తెలంగాణలో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు
తెలంగాణ రాష్ట్రం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణం జరుగుతున్నా కొన్ని కీలక రహదారుల విస్తరణ కూడా చేపట్టారు.
16 Dec 2024
తెలంగాణDharani: తెలంగాణలో ధరణి పోర్టల్‌కు భూమాతగా నామకరణం
తెలంగాణ రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవలకు సంబంధించిన 'ధరణి' పోర్టల్ పేరును 'భూమాత'గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
16 Dec 2024
నితిన్ గడ్కరీRRR: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం పనులను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
16 Dec 2024
భట్టి విక్రమార్కBhatti Vikramarka: జాబ్ క్యాలెండర్ ఆధారంగా నియామకాలు : డిప్యూటీ సీఎం
ఉద్యోగ ఖాళీల వివరాలను పరిగణనలోకి తీసుకుని, టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
16 Dec 2024
ఆంధ్రప్రదేశ్Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నుంచి బీద మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా ఏకగీవ్రంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
16 Dec 2024
చంద్రబాబు నాయుడుChandrababu: చంద్రబాబు పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు పనులను విహంగ వీక్షణం ద్వారా సమీక్షించారు.
16 Dec 2024
జమిలి ఎన్నికలుOne Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు.. 17న పార్లమెంట్‌లో కీలక చర్చ
భారతదేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదన త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
16 Dec 2024
తెలంగాణTelangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఫార్ములా ఇ, విద్యుత్ ఒప్పందాలపై చర్చ
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది.
15 Dec 2024
జమ్ముకశ్మీర్Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
15 Dec 2024
కాంగ్రెస్ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
15 Dec 2024
చంద్రబాబు నాయుడుCM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన
డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.