భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
22 Dec 2024
మల్లికార్జున ఖర్గేMallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
22 Dec 2024
బండి సంజయ్Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర విమర్శలు గుప్పించారు.
22 Dec 2024
రాహుల్ గాంధీRahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది.
22 Dec 2024
భూకంపంEarthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
22 Dec 2024
బాంబు బెదిరింపుBomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు
దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
22 Dec 2024
బంగాళాఖాతంAndhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
21 Dec 2024
అల్లు అర్జున్Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు.
21 Dec 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal : లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది.
21 Dec 2024
తమిళనాడుTamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది.
21 Dec 2024
దిల్లీDelhi: బంగ్లాదేశ్ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించాల్సిందిగా పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది.
21 Dec 2024
ఆంధ్రప్రదేశ్Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు శుభవార్త అందింది.
21 Dec 2024
ప్రకాశం జిల్లాearthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటికి!
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
21 Dec 2024
అమరావతిAmaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలు ప్రారంభించారు. ః
21 Dec 2024
రైలు ప్రమాదంFire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్
ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ్ల ఎక్స్‌ప్రెస్ రైలు (13351) కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది.
21 Dec 2024
భారీ వర్షాలుHeavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.
21 Dec 2024
జమ్ముకశ్మీర్Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు
1999లో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో చోటు చేసుకున్న భీకర యుద్ధం భారతీయులకు చిరస్మరణీయం.
20 Dec 2024
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR Case: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. న్యాయస్థానం ఈనెల 30వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది.
20 Dec 2024
రాహుల్ గాంధీRahul Gandhi: పార్లమెంట్ లో అంబేద్కర్ రచ్చ .. రాహుల్ గాందీ అరెస్టు తప్పదా ?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు కావడానికి అవకాశం ఉంటుందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.
20 Dec 2024
దిల్లీDelhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో అనుమానిత బ్యాగ్ కనుగొనబడటంతో ఆ ప్రాంతంలో అప్రమత్తత పెరిగింది.
20 Dec 2024
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏపీలో ప్రతిష్టాత్మక 'ఇన్నొవేషన్ యూనివర్సిటీ'.. ఫిజిక్స్ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ స్థాపించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
20 Dec 2024
జమిలి ఎన్నికలు#NewsBytesExplainer: ఒకే దేశం ఒకే ఎన్నికలు'పై ఏర్పాటైన జేపీసీలో ఎవరున్నారు, తర్వాత ఏం జరగనుంది?
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే అంశంపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. గతంలో 31 మంది సభ్యులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 39కి పెరిగింది.
20 Dec 2024
లోక్‌సభLoksabha: ప్రతిపక్ష పార్టీల ఒత్తిడితో లోక్‌సభ నిరవధిక వాయిదా.. ఇంతకీ ఏం జరిగింది
లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరిచారనే ఆరోపణలతో, శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
20 Dec 2024
హర్యానాChautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మరియు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
20 Dec 2024
ఉత్తమ్ కుమార్‌రెడ్డిRation Card: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సంక్రాంతి తరువాత రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
20 Dec 2024
అమరావతిKridaapp: అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి క్రీడలు: రాంప్రసాద్‌రెడ్డి
అమరావతిని కేంద్రంగా చేసుకుని 2027లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.
20 Dec 2024
ఆంధ్రప్రదేశ్DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్ ఉయికే
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి,విద్య,వైద్యం,అంగన్‌వాడీ కేంద్రాల అందుబాటులోకి తీసుకురావడాన్నిలక్ష్యంగా పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభించిన ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపికైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడించారు.
20 Dec 2024
వీసాలుUS Visa: అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ రీ షెడ్యూల్‌కి వీలుగా నిబంధనల్లో మార్పులు
అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకున్న తరువాత ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు (రీ షెడ్యూల్) వీలుగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
20 Dec 2024
బెంగళూరుUS Consulate in Bengaluru : బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే యూఎస్ కాన్సులేట్ ప్రారంభం
బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్! 2025 జనవరిలో నగరంలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం కానుంది.
20 Dec 2024
ఆంధ్రప్రదేశ్Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలే అవకాశముంది.
20 Dec 2024
కాంగ్రెస్Congress: 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది.
20 Dec 2024
మోహన్ భగవత్RSS: "ఆమోదయోగ్యం కాదు": కొత్త దేవాలయం-మసీదు వివాదాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ఇటీవలి కాలంలో మందిర్, మసీద్ వివాదాలు తీవ్రంగా పెరిగిపోవడం ఆందోళనకరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (RSS) అధినేత మోహన్ భగవత్ అభిప్రాయపడారు.
20 Dec 2024
మహారాష్ట్రMumbai Ferry boat: ట్రయల్ రన్ కి ఎవరు అనుమతి ఇచ్చారు? నేవీని ప్రశ్నించిన ముంబై పోలీసులు
అరేబియా సముద్రంలో ఫెర్రీకి నేవీ బోటు ఢీకొనడంతో 14 మంది మరణించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
20 Dec 2024
దిల్లీDelhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు
దిల్లీ పాఠశాలలపై బెదిరింపుల ప్రక్రియ ఆగడం లేదు. శుక్రవారం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది.
20 Dec 2024
ఆంధ్రప్రదేశ్Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు
ఏపీలో పేదల రుణ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వినూత్న చర్యలను ప్రారంభించింది.
20 Dec 2024
ఆంధ్రప్రదేశ్Amaravati: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం
వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
20 Dec 2024
జైపూర్Jaipur: పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్‌లో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్‌జీ ట్యాంకర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది.
20 Dec 2024
భారతదేశంBipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక
భారతదేశ అత్యున్నత సైనికాధికారి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక నివేదికను సమర్పించింది.
20 Dec 2024
దిల్లీDelhi: ఢిల్లీ నగరంలో ఏడాది పొడవునా బాణాసంచా నిషేధం
దిల్లీలో గడచిన కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
19 Dec 2024
ఆంధ్రప్రదేశ్AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
19 Dec 2024
జగదీప్ ధన్కర్Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై అవిశ్వాసం తిరస్కరణ
రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానం తిరస్కరించబడింది.