భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
15 Dec 2024
జైరామ్ రమేష్Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన
ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ పేరును వాడుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది.
15 Dec 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్AAP : ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, ఆతిశీ పోటీ ఎక్కడినుంచంటే?
దేశ రాజధాని దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.
15 Dec 2024
అమిత్ షాAmit Shah: అమిత్ షా పర్యటనలో ఉద్రిక్తత.. ఐఈడీ పేలుడు, జవాన్‌కు గాయాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది కీలక సోదాలు చేపట్టారు.
15 Dec 2024
జమిలి ఎన్నికలుJamili elections: జమిలి ఎన్నికల బిల్లుల గురించి కేంద్రం పునరాలోచన!
జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
15 Dec 2024
మణిపూర్Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. బీహార్ కూలీలతో పాటు ఉగ్రవాది హతం
మణిపూర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలున్నారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చారు.
15 Dec 2024
అమిత్ షాAmit Shah: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) విధానంపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పందించారు.
15 Dec 2024
కేరళKerala: కేరళలో రోడ్డు ప్రమాదం.. నవదంపతులతో సహా నలుగురు మృతి
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించింది. 15 రోజులు క్రితం పెళ్లి చేసుకున్న నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
15 Dec 2024
బెంగళూరుAtul Subhash: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య నిఖితా సింఘానియా అరెస్ట్
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34 కేసు కీలక మలుపు తీసుకుంది.
15 Dec 2024
బంగాళాఖాతంAndrapradesh: బిగ్ అలర్ట్.. రెండు వారాల్లో మూడు అల్పపీడనాలు
బంగాళాఖాతం ప్రస్తుతం అల్పపీడనాల కేంద్రంగా మారింది. ఈ నెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలతో ముంచెత్తింది.
15 Dec 2024
ఆంధ్రప్రదేశ్#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికల ప్రభావం.. ఎవరికి మేలు?.. ఎవరికి చేటు?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
14 Dec 2024
భట్టి విక్రమార్కMega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.
14 Dec 2024
దిల్లీFarmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్.. 17 మందికి గాయాలు
శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
14 Dec 2024
సుఖ్విందర్ సింగ్ సుఖ్Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
14 Dec 2024
రాహుల్ గాంధీRahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
14 Dec 2024
భారతదేశంKiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి
లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
14 Dec 2024
ఆర్ బి ఐCrop loan: రైతులకు శుభవార్త.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం
రైతుల పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం అందించే రుణ పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
14 Dec 2024
మహారాష్ట్రCabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది.
14 Dec 2024
దిల్లీDelhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించేందుకు మరోసారి దిల్లీకి చలో కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి.
14 Dec 2024
తెలంగాణTGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహించనున్నారు.
14 Dec 2024
బీజేపీLK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ అగ్రనేత LK అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
13 Dec 2024
కర్ణాటకBengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..
కర్ణాటక హైకోర్టులో దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది.
13 Dec 2024
దిల్లీRed Fort: "ఎర్రకోటను మాకు అప్పగించండి".. దిల్లీ కోర్టును ఆశ్రయించిన.. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్-II వారసులు
భారత ప్రభుత్వం ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
13 Dec 2024
అలహాబాద్#NewsBytesExplainer: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై అభిశంసనకు సన్నాహాలు.. న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారు?
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.
13 Dec 2024
ఆంధ్రప్రదేశ్President Award: ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది.
13 Dec 2024
ప్రియాంక గాంధీPriyanka Gandhi : రాజ్యాంగం అంటే సంఘ్ బుక్ కాదు.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం..
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75వ ఏడాది సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది.
13 Dec 2024
బెంగళూరుBengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు
బెంగళూరు టెకీ ఆత్మహత్య తరువాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
13 Dec 2024
రాజ్‌నాథ్ సింగ్Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది.
13 Dec 2024
చంద్రబాబు నాయుడుSwarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
13 Dec 2024
ఆంధ్రప్రదేశ్Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మానసపుత్రిక అన్న క్యాంటీన్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
13 Dec 2024
తెలంగాణInter Exams: మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు శ్రద్ధ పెట్టింది.
13 Dec 2024
ఆంధ్రప్రదేశ్AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.6,200 కోట్లతో హోటళ్లు,రిసార్ట్‌ల నిర్మాణం కోసం ప్రముఖ ఆతిథ్య సంస్థలు ముందుకు వచ్చాయి.
13 Dec 2024
తెలంగాణVRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే.
13 Dec 2024
పార్లమెంట్Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వసంతాన్ని జరుపుకుంటున్న సందర్భంలో పార్లమెంట్ లోని ఉభయ సభల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.
13 Dec 2024
ఆర్ బి ఐRBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బాంబు బెదిరింపు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.
13 Dec 2024
బాంబు బెదిరింపుBomb Threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి..!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలవరం సృష్టించింది.
13 Dec 2024
సిరియాSyrian Rebel Flag: ఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో కొత్త తిరుగుబాటు జెండా ఆవిష్కరణ..
అరబ్ రిపబ్లిక్‌లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు తొలగించారు.
13 Dec 2024
ఆంధ్రప్రదేశ్Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
13 Dec 2024
తమిళనాడుTamil Nadu: దిండిగల్‌లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. దిండిగుల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.
12 Dec 2024
ఆంధ్రప్రదేశ్Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆమోదం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది.
12 Dec 2024
ఇండియాTiger Corridor :కాగజ్‌నగర్ డివిజన్‌లో టైగర్ కారిడార్ ప్రాజెక్ట్.. అటవీశాఖ ప్రయత్నాలు
కాగజ్ నగర్ డివిజన్ అడవుల్లో టైగర్ కారిడార్ ఏర్పాటుపై అటవీశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.