భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్.. అయన ఆ దేశ పౌరుడే..
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు తగిన షాక్ ఇచ్చింది.
ROR Act: 2024 ఆర్వోఆర్ చట్టంలో నూతన మార్పులు.. త్వరలో అమలు
కొత్త ఆర్వోఆర్ (2024) చట్టాన్ని త్వరలో ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆమోదించి అమలులోకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పెన్షన్లకై పెద్ద సంఖ్యలో లబ్ది దారులు.. పైలెట్ ప్రాజెక్టుగా సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెన్షన్లు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్న లబ్దిదారులు ఉన్నారు.
Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
ఉత్తరాదిని మంచు దుప్పటి ఎక్కువైంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటిసారి విపరీతంగా మంచు పడింది.
Andhrapradesh: పీపీపీ విధానంలో 642 కి.మీ. మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు
సంక్షోభ సమయంలో అవకాశాలను కనుగొనడం అన్నది ప్రభుత్వ శాఖల ప్రేరణగా మారింది.
Chapata Mirchi: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు!
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాట (టమాట)మిర్చికి ఏప్రిల్‌లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండెక్స్) లభించనున్నది.
Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్, మరో ఐదుగురు అరెస్టు
మధ్యప్రదేశ్‌లో ఓ భారీ మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
Shambhu Border: శంభు సరిహద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
శంభు సరిహద్దు మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది.
RBI: బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు.. జరిమానా వార్తపై ఆర్‌బీఐ వివరణ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతోంది. అందులో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలాంటి చర్య తీసుకుంటే జరిమానా విధిస్తారు.
Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది.
Gujarat: డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు.. బ్యాంక్ మేనేజర్‌పై దాడి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించిన అంశం కారణంగా ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ
నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Delhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
CBI Rides: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. 11 ప్రదేశాలలో భారీగా నగదు స్వాధీనం!
సీబీఐ న్యూదిల్లీ బృందం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాడులు నిర్వహించింది.
BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
Eknath Shinde: ప్రజలు ఇచ్చిన మెజారిటీని ప్రతిపక్షాలు అంగీకరించాలి.. ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తియైంది.
Trains: ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య కారణంగా భారీ అవాంతరాలు చోటు చేసుకున్నాయి.
Delhi: రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో కంక్రీట్ వాల్, రోడ్డుపై మేకులు
రైతుల ఆందోళనలు దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్నాయి.
Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్.. కేంద్రం కొత్త నిబంధనలు
ఐజీ లేదా ఆపై స్థాయి పోలీసు అధికారుల ఫోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయోచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
Lawrence Bishnoi: 'జైల్లో ఉండి హత్య ఎలా చేస్తాను'? .. లారెన్స్ బిష్ణోయ్ ఆగ్రహం
పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనపై కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే ప్రాచుర్యం పొందిన చపాట మిరపకు తాజాగా అరుదైన గౌరవం లభించింది.
Samajwadi Party: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు.. ఎంవీఏను విడిచిన సమాజ్‌వాదీ పార్టీ
మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పెద్ద దెబ్బతీసింది.
Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత
తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
TG News: తెలంగాణ తల్లి రూప మార్పు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు వివాదస్పదంగా మారింది.
AP Govt Public Holidays : 2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల
2025 సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను!
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్‌లో ప్రభుత్వం ఏర్పాటు పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ వారసుడిపై క్లారిటీ ఇచ్చిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) నాయకత్వం ఎవరు చేపడుతారనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు
విశాఖపట్టణం విమానాశ్రయంలో శనివారం ఉదయం తక్కువ వెలుతురు, మంచు ఆవరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
Heavy Rains: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు
హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ
బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.
INS Tushil: ఇండో-రష్యన్ నౌకాదళ సహకారంలో కొత్త శకం.. ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌక
భారతీయ నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది. డిసెంబర్ 9న ఐఎన్ఎస్ తుషిల్ (INS Tushil) నౌకాదళంలో భాగమవుతోంది.
'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు
దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.
Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్‌కర్
బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపి పేర్కొన్నారు.
Bangladesh: పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తరచుగా దాడులు చేపట్టడం కొనసాగిస్తోంది. ఇటీవల, టర్కీలో తయారైన బేరక్తర్ టీబీ2 డ్రోన్‌ను పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మోహరించారు.
Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గురువారం జరిగిన సమావేశంలో, కాంగ్రెస్ సభ్యుడి కుర్చీ వద్ద కరెన్సీ నోట్లను గుర్తించారు.
10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది.
Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
దక్షిణ భారతదేశంలో పుట్టిన ఫెంగల్ తుపాను, తీరం దాటడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.