భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖాయమా? నేడు అధికారిక ప్రకటన 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ

డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతల ద్వారా జరుగుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

02 Dec 2024

తెలంగాణ

Telangana:హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడి

తెలంగాణ రాష్ట్రం దేశంలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యలో ఆరో స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది.

02 Dec 2024

తుపాను

Cyclone Fengal: పుదుచ్చేరి సమీపంలో 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయింజల్‌ తుపాన్‌.. ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు 

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'ఫెయింజల్‌' శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి సమీప తీరాన్ని తాకింది.

01 Dec 2024

కర్నూలు

Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి

కర్నూలు జిల్లా నుంచి బిహార్‌కు వెళుతున్న ఓ అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది. కర్నూలు నుండి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు.

Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పదవి పై సస్పెన్స్ ముగిసిందా? హింట్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి 

మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ ఇంకా తీరలేదు.

Arvind Kejriwal: పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం : కేజ్రీవాల్ కీలక ప్రకటన 

వచ్చే ఏడాది దిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

Ajay Misra : TASA నూతన కమాండర్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సికింద్రాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.

Hyderabad: గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిరంతరం పెరుగుతూనే ఉంది.

01 Dec 2024

తుపాను

Cyclone Fengal: ఫెయింజల్‌ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు

ఫెయింజల్‌ తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

01 Dec 2024

తుపాను

Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు 

ఫెంగల్‌ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

01 Dec 2024

ఇండిగో

IndiGo: ఫెయింజల్‌ తుఫాను కారణంగా ఇండిగో విమానానికి తప్పిన ముప్పు (వీడియో)

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్‌ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు దుర్మరణం

అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Mulugu: ములుగు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

డండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఎప్పుడూ పచ్చగా కనిపించే అటవీప్రాంతం, రక్తసిక్తమై ఎరుపెక్కింది.

Maharashtra: మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుది ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబై అజాద్ మైదానంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.

Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది.

Rahul Gandi: వయనాడ్‌ ప్రజల కోసం నిరంతరం పోరాడతా : రాహుల్‌ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ప్రజల అభివృద్ధి కోసం తాము నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.

Priyanka Gandi: ఎంపీగా ప్రియాంక గాంధీ.. తొలిసారి వయనాడ్ పర్యటన

తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మూడవ వ్యక్తిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించారు.

Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు!

మందుబాబులకు రాష్ట్ర శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా చీప్ లిక్కర్ ధరను రూ.99కే అందిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది.

30 Nov 2024

తెలంగాణ

TGPSC: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.

Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం 

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Rythu Panduga: రైతులకు గుడ్‌న్యూస్.. నేడు 3 లక్షలమంది రైతులకు రుణమాఫీ

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ శనివారం ఘనంగా ముగియనుంది.

30 Nov 2024

బాపట్ల

Fire Accident: నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు దగ్ధం 

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థల బస్సు దగ్ధమైంది.

Special Task Force: జెట్‌ స్పీడ్‌తో నేషనల్‌ హైవే ప్రాజెక్టు పనులు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెట్‌ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

New Pamban Bridge: 'ఇంజనీరింగ్ అద్భుతం'.. కొత్త పంబన్ బ్రిడ్జ్‌ చిత్రాలను షేర్ చేసిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన కొత్త పంబన్‌ బ్రిడ్జి (New Pamban Bridge) చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.

Maharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు 

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భందారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

29 Nov 2024

తుపాను

AP News: మరో 6 గంటల్లో తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

U.N. Peacebuilding Commission: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్‌కి తిరిగి ఎంపికైన భారత్‌

భారత్‌ 2025-26 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కమిషన్‌ (పిబిసి)కు మళ్లీ ఎన్నికైంది.

Eknath Shinde: మహారాష్ట్ర కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని.. సొంతూరుకు  ఏక్‌నాథ్ షిండే

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటికీ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.

29 Nov 2024

దిల్లీ

Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు నవంబర్ 28 న బెదిరింపు సందేశం వచ్చింది.

Sambhal Violence: ట్రయల్ కోర్టు అనుమతిపై స్టే.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో ఉన్న షామీ జామా మసీదు కమిటీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది

29 Nov 2024

రాజ్యసభ

Parliament Winter Session: అదానీ అవినీతి అంశం.. రాజ్యసభ సోమవారానికి వాయిదా

భారత పారిశ్రామికవేత్త అదానీపై అవినీతి ఆరోపణలు, యూపీలోని సంభల్ జిల్లాలో జరిగిన హింసాత్మక సంఘటనలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ప్రభావితం చేస్తున్నాయి.

29 Nov 2024

తెలంగాణ

custard apple: బాలానగర్‌లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు.. ఉద్యాన వర్సిటీ కసరత్తు 

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఉత్పత్తి అయ్యే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (Geographical Indication - GI) పొందేందుకు శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.

500-kg of Crystal Meth: అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు

సముద్ర గుండా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నఒక ముఠాను అధికారులు పట్టుకున్నారు.

Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన

మహారాష్ట్రలో (Maharashtra CM Post) కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్ఫష్టత రాలేదు.

29 Nov 2024

తెలంగాణ

Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.