LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

27 Nov 2024
తుపాను

Fengal Cyclone: ఆంధ్ర , తమిళనాడుకు 'ఫెంగల్' బీభత్సం..! తుఫానుకు ఎవరు పెట్టారో తెలుసా..?

హిందు మహాసముద్రం లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం,తుఫానుగా మారింది.

27 Nov 2024
లద్దాఖ్

Melting of icebergs: భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు

వాతావరణ మార్పుల ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ ప్రాంతంలోని హిమానదాల కరుగుదలకి దారితీస్తోంది.

27 Nov 2024
బెంగళూరు

Seer: ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు 

ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠానికి చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

27 Nov 2024
హైకోర్టు

Musi River: మూసీ నది ప్రక్షాళన.. హైకోర్టు కీలక ఆదేశాలు 

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై 46 పిటిషన్లను విచారించి, హైకోర్టు నిర్ణయాత్మక తీర్పును వెల్లడించింది.

CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు

అమరావతిని డీప్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

27 Nov 2024
హైదరాబాద్

Hyderabad Master Plan: హైదరాబాద్‌ 2050-మాస్టర్‌ప్లాన్‌.. వివరాలను వెల్లడించిన సీఎం కార్యాలయం

హైదరాబాద్‌ నగర అభివృద్ధిని గమ్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం దిశ మార్చే ప్రయత్నాల్లో ఉంది.

26 Nov 2024
తెలంగాణ

Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత

మాగనూరు మండలం నారాయణపేట జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వల్ల మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Rahul Gandhi's dual citizenship: రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం అంశం దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందన

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై (Rahul Gandhi's dual citizenship) కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: ఏపీకి భారీ వర్షం.. పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది.

26 Nov 2024
ముంబై

16 Years Since 26/11: ముంబయి ఉగ్రదాడులకు 16 సంవత్సరాలు.. ఆనాటి హీరోలను స్మరించుకుందాం..

ముంబై 26/11 ఉగ్రదాడులు భారతదేశ చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిపోయాయి. 16 సంవత్సరాలు గడిచినా ఈ ఘటన దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంది.

Ballots in Elections: ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు సహించం.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి తీసుకురావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మక రూపం దాల్చిందని సమాచారం.

Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌

ఇస్కాన్ (ISKCON) సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌లో అరెస్టు కావడం పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Rajayasabha: ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది.

26 Nov 2024
తమిళనాడు

Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు.. మత్స్యకారులకు హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతోంది.

KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..!

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా, వచ్చే ఏడాది జరుగనున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటి.

NVS Reddy:హైదరాబాద్‌ మెట్రో రైలు తెలంగాణకు గర్వకారణం : ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రణాళికను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తూ, నగర అభివృద్ధికి ఎంతో గొప్ప సహాయం చేస్తోంది అని హెచ్‌ఎమ్‌ఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

Kanpur: కాన్పూర్‌లో కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన.. 

కాన్పూర్‌లోని 150 సంవత్సరాల గంగా వంతెనలో ఈ ఉదయం (మంగళవారం) కొంత భాగం కూలిపోయింది.

Pawan Kalyan: గజేంద్ర సింగ్ షెఖావత్‌తో పవన్‌ కల్యాణ్ భేటీ.. ఏడు కీలక పర్యాటక ప్రాజెక్టులపై చర్చ!

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు.

Droupadi Murmu: రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం..సమగ్రాభివృది: రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము 

భారత రాజ్యాంగం 75 సంవత్సరాల పుర్తీ సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ సిండే రాజీనామా..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ రోజు (మంగళవారం) తన పదవికి రాజీనామా చేశారు.

26 Nov 2024
రాజస్థాన్

Udaipur palace: ఉదయ్‌పుర్‌ కోటలో ఉద్రిక్తతలు.. మహారాజు విశ్వరాజ్‌ సింగ్‌కు 'నో ఎంట్రీ'

రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్‌ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం ఘర్షణలకు దారితీసింది.

PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు

రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు (మంగళవారం) పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

26 Nov 2024
చండీగఢ్

Chandigarh: చండీగఢ్‌ సెక్టార్-26లో రాపర్-సింగర్ బాద్షా నైట్‌క్లబ్'లో బాంబు పేలుడు

చండీగఢ్ సెక్టార్ 26లోని ఒక నైట్‌క్లబ్‌లో మంగళవారం తెల్లవారుజామున పేలుడు సంభవించినట్లు వార్తలు వెలువడ్డాయి.

26 Nov 2024
ఇస్కాన్

ISKCON: బంగ్లాదేశ్‌లో చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్న ఇస్కాన్ 

ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas)ను బంగ్లాదేశ్‌ ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన

విశాఖపట్టణం పర్యాటకంలో మరో స్పెషల్ అట్రాక్షన్‌కు నిలయంగా మారనుంది.

26 Nov 2024
నరసాపురం

Narsapuram Lace: నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక ధ్రువీకరణ పత్రం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు లభించింది.

26 Nov 2024
తెలంగాణ

TG Weather Update: గజగజ వణుకుతున్న తెలంగాణ.. 4జిల్లాల్లో 10డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి 

తెలంగాణలో చలి గాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

26 Nov 2024
అమరావతి

Amarawati: అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా గెజిట్.. జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటన చేసింది.

Heavy Rain: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ.. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం..

ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో ఉన్న పంటలకు భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించే అవకాశమున్నందున, అప్రమత్తంగా ఉండాలని అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి.

26 Nov 2024
అమరావతి

Amaravati: అమరావతి నిర్మాణానికి ఊతం.. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.16,000 కోట్ల రుణం

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకుల కన్సార్షియం రూ.16,000 కోట్ల రుణం ఇవ్వనుంది.

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి నిరాశ కలిగించాయి.

Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

25 Nov 2024
తెలంగాణ

TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు 

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది.

25 Nov 2024
దిల్లీ

Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన

దేశ రాజధాని దిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

IMD: అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ముందుకెళ్తోంది. దీంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూపు విరాళాలపై కీలక నిర్ణయం తీసుకుంది.