భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
#NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నడుమ బిట్ కాయిన్ స్కామ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది.
Hyderabad:హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో ఆరోరా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Group-1: గ్రూప్-1 పిటిషన్లపై విచారణ నవంబర్ 26కు వాయిదా
హైకోర్టులో గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను బుధవారం పరిశీలించింది.
TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త..!
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్!
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు ప్రజల్లో స్ఫుర్తిని నింపుతాయి.
PM Modi: ప్రధాని మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత గౌరవం.. 19కి పెరిగిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్నారు. కాగా, గయానా తన అత్యున్నత జాతీయ పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్'తో ఆయనను సత్కరించనుందని వార్తలు వచ్చాయి.
Cleanest Air: కాలుష్యంలేని నగరాలు.. దేశంలోని తక్కువ కాలుష్య నగరాల జాబితా ఇదే
దేశంలో గాలి కాలుష్యం గురించి అనేక నగరాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. వాటిలో దిల్లీ, యూపీ, నోయిడా, లక్నో వంటి ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలు ప్రముఖంగా ఉన్నాయి.
Polavaram: పోలవరం నిర్మాణంలో నిపుణుల హెచ్చరికలు.. సమగ్ర ప్రణాళికలు అవసరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విజయవంతంగా కొనసాగాలంటే అనేక కీలక అంశాలు మరింత పక్కాగా సిద్ధం కావాలని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది.
Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ జలాశయ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో విద్యుత్ నిలిపివేత
నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసింది. ఈసారి వర్షాకాలం సీజన్‌లో కృష్ణా నుంచి ఎక్కువ ఇన్‌ఫ్లోకి చేరడంతో సాగర్ జలాశయం మూడు నెలలుగా నిండు కుండలా మారింది.
Railway : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వెయ్యికి పైగా జనరల్ క్లాస్ బోగీలు
భారతీయ రైల్వే తన విస్తరణ పనుల కోసం పెద్ద దిశలో కృషి చేస్తున్నది. ప్రభుత్వం వందలాది రైళ్లకు వెయ్యికి పైగా జనరల్ క్లాస్ బోగీలను జోడించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
SUPRIYA SULE: సుప్రియా సూలేపై బిట్‌కాయిన్ స్కామ్ ఆరోపణలు.. పరువు నష్టం కేసును దాఖలు చేసిన ఎంపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తీవ్రంగా క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400కు పైగా నమోదు అవుతోంది. ఈ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Bangalore: బెంగళూరు ఈవీ స్కూటర్ షోరూమ్‌లో మంటలు.. సేల్స్ గర్ల్ సజీవ దహనం
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!
అమెరికాలో ఎక్కువమంది భారతీయులు చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే తెలిపారు.
Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. అయితే ఇవాళ మరోసారి గ్రూప్-1కి సంబంధించి పలు పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
Encumbrance Certificate Download : ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) అనేది ఆస్తి యాజమాన్యాన్ని ధృవీకరించే ముఖ్యమైన డాక్యుమెంట్.
Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.
Andhrapradesh: రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై తన తొలి ముద్రను వేసింది.
Assembly elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒక్క విడతలోనే 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది.
Raja Singh: రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తీసుకోవాలి.. హైదరాబాద్ పోలీసుల్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ సంచలన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజలను అనుమతించవద్దని కోరారు.
Chandra Babu: ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఆలోచనతో ముందుకు తెచ్చారు.
Mallikarjun Kharge: మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొంతకాలంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
#Newsbytesexplainer: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన డైరెక్ట్ సముద్ర మార్గం భారత్‌కు ఆందోళన కలిగిస్తుందా?
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు లేవు.
CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ
సీబీఎస్‌ఈ (CBSE) వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వార్తలపై స్పందించింది.
Telangana: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జారీ చేసిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసింది.
Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా దిగజారుతోంది.
Air pollution: కాలుష్య కోరల్లో హైదరాబాద్.. వాహన రద్దీ, పరిశ్రమల ప్రభావమే కారణం
హైదరాబాద్‌లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలుష్య నియంత్రణలో లోపాల అని చెప్పొచ్చు.
Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతోంది.
Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయి అరెస్టు
బాలీవుడ్ స్టార్‌లు, రాజకీయ నాయకులను బెదిరించే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ తాజాగా కాలిఫోర్నియాలో అరెస్ట్ అయ్యాడు.
Telangana: నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి
తెలంగాణ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి త్వరలో జరగనున్న సమావేశానికి ముందే నాగార్జునసాగర్ డ్యాంను తెలంగాణ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది.
Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్ తయారీకి ముందడుగు!
సింగరేణి సంస్థ మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. తాజాగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచిక 500 మార్క్‌ను చేరింది.
Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఉదయాన్నే బయటకు రావాలంటే చలి తీవ్రతకు ప్రజలు వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి.
Warangal: హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించి వరాల జల్లు కురిపించింది.
Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్ పోస్ట్ వైరల్
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మధ్య ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో పాకిస్థాన్ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను భారత కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది.
TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇక నుంచి మూడు గంటల్లోనే దర్శనం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 54వ పాలకమండలి సమావేశం నేడు నిర్వహించి పలు ప్రధాన అంశాలపై చర్చించింది.
AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.