Page Loader
Chandra Babu: ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Chandra Babu: ఔట్‌సోర్సింగ్‌తో రహదారుల నిర్వహణ.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఆలోచనతో ముందుకు తెచ్చారు. రహదారుల నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ ప్రణాళికను ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ, జాతీయ రహదారుల మాదిరిగా గోదావరి జిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణను ఈ పద్ధతిలో చేపట్టాలని ఆయన ఆదేశాలను జారీ చేశారు.