భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chandrababu: సోలార్ విద్యుత్ సరఫరా.. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Supreme Court: సామ్యవాదం, లౌకికతపై వివాదం.. కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాదం, లౌకికత అనే పదాలను తొలగించాలనే పిటిషన్లను తాజాగా కొట్టివేసింది.
Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది.
Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన గంటలోనే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 16 బిల్లులపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
Manipur violence: మణిపూర్‌లో మరో దారుణం.. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు!
మణిపూర్‌లో గడిచిన ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతున్న మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి.
PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ
ఈ రోజు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభం ముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అధికార, విపక్ష సభ్యులకు పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు జరగాలని కోరారు.
Nana Patole: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయం.. కాంగ్రెస్ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమి ఎదుర్కొంది.
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి ప్రభావం.. ఏజెన్సీ ప్రాంతాల్లో వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా మంచు గడ్డకట్టినట్లు అనిపిస్తోంది.
Supreme Court: హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు గతంలో ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Prashant Kishor: అది ఒక విఫల రాష్ట్రం.. బీహార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జన్ సూరజ్ పార్టీ చీఫ్..
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ అభివృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది.
Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ లో భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Air Pollution: హైదరాబాద్'ను వణికిస్తున్న వాయు కాలుష్యం!
దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే, అది హైదరాబాద్ అని చెప్పడంలో సందేహమే లేదు.
Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఢిల్లీ పయనమవుతున్నారు.
Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
Sambhal mosque :మసీదు సర్వే హింసాత్మకం.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా జామా మసీదు వద్ద ఆదివారం హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు
జాతీయ రహదారుల మాదిరిగా రవాణా సౌలభ్యం పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ విధానంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Parliament: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. అదానీ, మణిపుర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవి డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి.
Adani, Jagan Case: అదానీ-జగన్ లంచాల కేసు.. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం
అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు భారత సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది.
Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఆరోజే!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సునామి విజయం సాధించింది.
Parliament : రేపట్నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రధాన సమస్యలపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. రేపటినుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు రాజకీయాలు, చర్చలతో హాట్‌టాపిక్ కానున్నాయి.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.
Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) హిందీ మహావిద్యాలయం అనుమతులను రద్దు చేసింది.
Priyanka Gandhi: 'మీ ప్రేమ, నమ్మకానికి రుణపడి ఉంటాను'.. విజయంపై ప్రియాంక గాంధీ ఎమోషనల్
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తన తొలి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం.. మహాకూటమికి బిగ్ షాక్
బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎన్డీఏ అభ్యర్థులు బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల్లో విజయం సాధించి మహాకూటమి (ఇండియా కూటమి) ప్రభావాన్ని చూపలేకపోయింది.
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..!
ప్రజల తరఫున పోరాటం తనకు కొత్త కాదని, 30 ఏళ్లుగా గృహిణిగా ఉన్నానని, ఇప్పుడు ప్రజల గళమెత్తడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు వయనాడ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.
Heavy Rains: ఏపీకి వాయుగుండం హెచ్చరిక.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి.
Jayamangala venkata ramana: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్ బై చెప్పిన కైకలూరు ఎమ్మెల్సీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి పార్టీకి గుడ్ బై చెప్పారు.
Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండగా, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఇప్పటికే డబుల్ సెంచరీ సీట్లు దాటింది. దీంతో ఆ పార్టీ కొత్త రికార్డును సృష్టించనుంది.
CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది.
Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ!
ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి జోరు కొనసాగిస్తుండగా, ఝార్ఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.
PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు.