Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి జోరు కొనసాగిస్తుండగా, ఝార్ఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్ర ఫలితాలు మహాయుతి కూటమి: 68 స్థానాల్లో ఆధిక్యం మహావికాస్ అఘాడీ కూటమి: 26 స్థానాల్లో ముందంజ ఇతరులు : 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు కీలక నేతలు ముందంజ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందంజ వర్లీ: అధిక్యంలో ఆదిత్య ఠాక్రే (శివసేన-యూబీటీ) కోప్రి: అధిక్యం దిశగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే బారామతి : విజయానికి దగ్గర్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ వాండ్రే ఈస్ట్ : ముందంజలో జిశాన్ సిద్దిఖీ (ఎన్సీపీ)
ఆధిక్యంలో ప్రియాంక గాంధీ
బీజేపీ కూటమి : 5 స్థానాల్లో ఆధిక్యం జేఎంఎం కూటమి : 3 స్థానాల్లో ముందంజ బర్హెత్: గెలుపు దిశగా సీఎం హేమంత్ సోరెన్ కేరళలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై పోటీ చేసింది.