భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
18 Nov 2024
అమిత్ షాAmit Shah: 'ది సబర్మతి రిపోర్ట్' నిజాలను ధైర్యంగా బయటపెట్టింది.. అమిత్ షా ప్రశంసలు
ఇటీవల విడుదలైన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్నికేంద్ర మంత్రి అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు.
18 Nov 2024
గుజరాత్Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందారు.
18 Nov 2024
బీజేపీKailash Gahlot: ఆమ్‌ఆద్మీకి గుడ్‌బై చెప్పి .. బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
18 Nov 2024
వందే భారత్ స్లీపర్ కోచ్ రైలుVande Bharat Sleeper: 2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.. రూట్‌లు, కొత్త ఫీచర్లను ఇవే..!
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు అధిక సౌకర్యాలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
18 Nov 2024
సుప్రీంకోర్టుDelhi Pollution: దిల్లీ గాలి నాణ్యత క్షీణిత.. సుప్రీంకోర్టు ఆప్ సర్కార్ పై ప్రశ్నలు!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజు రోజుకూ దిగజారిపోయింది.
18 Nov 2024
భారతదేశంHydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ట్రయల్ రన్ ప్రారంభం
భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. డిసెంబర్ చివర్లో ట్రయల్ రన్ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.
18 Nov 2024
బాలీవుడ్RSS Remarks Case: ఆర్‌ఎస్‌ఎస్‌ను తాలిబాన్‌తో పోల్చిన గీత రచయితకి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్‌కు పెద్ద ఊరట లభించింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను తాలిబాన్‌తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించబడింది.
18 Nov 2024
ఆంధ్రప్రదేశ్AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది.
18 Nov 2024
పంజాబ్Punjab: పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు.. మరింత దిగజారిన వాతావరణం
పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజులో 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
18 Nov 2024
మణిపూర్Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రగిలిపోతుంది.
18 Nov 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుAP Assembly Session: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ సభ ముందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ లా సవరణ బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి. సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.
18 Nov 2024
కాజీపేటKUDA: వరంగల్ అభివృద్ధికి కొత్త దశ.. 'కూడా' ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
18 Nov 2024
దిల్లీDelhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్
దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఉదయం నుంచి 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)-4' కింద మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి.
18 Nov 2024
ఆంధ్రప్రదేశ్Bharat Forge: రక్షణ రంగంలో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు.. కేఎస్‌ఎస్‌ఎల్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్,రాష్ట్రానికి రక్షణ రంగంలో భారీ ప్రాజెక్టు రాబోతోంది.
18 Nov 2024
ఏక్‌నాథ్ షిండేEknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.
18 Nov 2024
తెలంగాణElectric vehicle policy: ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ
విద్యుత్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
17 Nov 2024
పవన్ కళ్యాణ్Pawan Kalyan: మహారాష్ట్ర గడ్డపై పవన్ కల్యాణ్ పర్యటన.. మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ఆకట్టుకున్న ప్రసంగం
మహారాష్ట్ర బల్లార్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
17 Nov 2024
కాంగ్రెస్Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.
17 Nov 2024
నరేంద్ర మోదీNarendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ - గ్రాండ్ కమాండర్' పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది.
17 Nov 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్AAP: అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
17 Nov 2024
బీజేపీMaharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
ఎన్నికల ప్రచార సభలో భాగంగా బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాపై దాడి జరిగింది.
17 Nov 2024
దిల్లీDelhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలో వాయు నాణ్యత పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది.
17 Nov 2024
ఆర్ బి ఐThreatening call to RBI: రిజర్వ్ బ్యాంక్ మూసివేయాలని బెదిరింపు కాల్.. విచారణ ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.
17 Nov 2024
మణిపూర్Biren Singh: మణిపూర్ సీఎం నివాసంపై ఆందోళనకారుల దాడి.. కర్ఫ్యూ విధింపు
మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
16 Nov 2024
మణిపూర్Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.
16 Nov 2024
దిల్లీDelhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్ డిపో
రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు.
16 Nov 2024
త్రిపురJustice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అరుదైన రికార్డు
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి సంచలన రికార్డును సృష్టించారు.
16 Nov 2024
పంజాబ్Drones Seized: పంజాబ్‌లో 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సుమారు 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
16 Nov 2024
పంజాబ్Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా
శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
16 Nov 2024
నారా రోహిత్Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు.
16 Nov 2024
ఉత్తర్‌ప్రదేశ్jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
16 Nov 2024
ఛత్తీస్‌గఢ్Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి.
16 Nov 2024
చంద్రబాబు నాయుడుNara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నారు.
16 Nov 2024
ఇండిగోIndiGo:రన్‌వేపై ఇరుక్కున్న ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
పట్నా జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
16 Nov 2024
ఉత్తర్‌ప్రదేశ్UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
16 Nov 2024
ఉత్తర్‌ప్రదేశ్Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది.
16 Nov 2024
బాంబు బెదిరింపుShamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
15 Nov 2024
ఏపీఎస్‌ఆర్టీసీAPSRTC: వృద్దులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ .. 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) వృద్ధులకు బస్సుల్లో ప్రయాణించడానికి రాయితీ టికెట్లు జారీ చేసే విధానం పై మార్గదర్శకాలను సిబ్బందికి మరోసారి జారీ చేసింది.
15 Nov 2024
లారెన్స్ బిష్ణోయ్Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ - నివేదిక
ఢిల్లీలో తన లైవ్-ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
15 Nov 2024
తెలంగాణHyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు
ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.