భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Air Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విజిబిలిటీపై తీవ్ర ప్రభావం!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రమైంది. 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అత్యంత అధ్వానంగా మారింది.
Supreme Court: ఏకపక్షంగా బుల్డోజర్ కూల్చివేతలు తగదు.. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం తీర్పు
వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
Medak: తెలంగాణలో చలి తీవ్రత.. మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.2°C
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా రాత్రి, ఉదయం సమయాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి.
New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ. 2.27 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
Richest Indian states:భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏదో తెలుసా? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయంటే?
2024లో జీడీపీ లెక్కల ప్రకారం, మహారాష్ట్ర దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది.
Kavach System: రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ
తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణ కోసం 'కవచ్' వ్యవస్థ అమలు కానుంది.
Polavaram: ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో పోలవరం డిజైన్లు.. కేంద్ర జలసంఘం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్‌ను ఏర్పాటు
పోలవరం ప్రాజెక్టులో డిజైన్ల రూపకల్పన, ఆమోద ప్రక్రియ ప్రస్తుతం విదేశీ నైపుణ్యంతోనే కొనసాగనుంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టు.. అంతర్జాతీయ నిపుణులతో డ్యామ్ డిజైన్ల రూపకల్పన
పోలవరం ప్రాజెక్టు కోసం డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు
సైబర్ మోసాల పంథా రోజురోజుకు కొత్త కోణాల్లో అమాయకులను మోసం చేస్తోంది.
Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు
కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసే ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు.
AP Dy Speaker: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ, చీఫ్ విప్‌లుగా అనురాధ, ఆంజనేయులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఎంపిక చేశారు.
Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Degree new syllabus: డిగ్రీకి కొత్త సిలబస్.. త్వరలో సబ్జెక్టు రివిజన్ కమిటీల నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి, ఆరు సంవత్సరాల తరువాత డిగ్రీ పాఠ్య ప్రణాళికను సమీక్షించి, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించింది.
Patnam Narender Reddy : కలెక్టర్‌పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కొత్త మలుపు తలెత్తింది.
CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంపు.. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి ఇటీవల పరిధిని కుదించడంతో, తాజాగా ప్రభుత్వం ఈ మార్పులను పూర్వపు స్థితికి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi Pollution: దిల్లీలో బాగా తగ్గిన గాలి నాణ్యత.. 400 దాటిన ఏక్యూఐ
దేశరాజధాని దిల్లీపై దట్టమైన పొగమంచు వదలకుండా ఉంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు
ఇండియా టుడే నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు.
Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీజేపీ
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక కాకుండా టీడీపీ, బీజేపీలను ఒక కూటమి ఏర్పాటు చేశారు.
CISF: 'సీఐఎస్‌ఎఫ్'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో తొలిసారి పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను మంజూరు చేసింది.
Wayanad bypolls: వాయనాడ్‌లో రేపు లోక్‌సభ ఉప ఎన్నికలు .. సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం)పోలింగ్ జరగనుంది.
Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది.
Andrapradesh: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సొంతిల్లు కలను సాకారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది.
Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే
భారత్‌కు చెందిన తృష్ణా రే ఈ ఏడాది 'మిస్ టీన్ యూనివర్స్' కిరీటాన్ని దక్కించుకున్నారు.
Manipur: మణిపూర్ జిరిబామ్‌లో మళ్లీ హింస.., దాని వెనుక కారణం ఏమిటో తెలుసా..?
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. గత వారం మొదలైన హింసాకాండతో జిరిబామ్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Nirmala Sitharaman: 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం.. నిర్మలా సీతారామన్ ప్రణాళికలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ (కేంద్ర బడ్జెట్) కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Delhi: దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు.. భయాందోళనలో వ్యాపారులు
దిల్లీలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విదేశీ గ్యాంగ్‌స్టర్లు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది.
Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో తాజా పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన వింత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది.
Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్
ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధతను వ్యక్తం చేసింది.
Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్ టాక్సీ సేవలు
దిల్లీ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇకపై మెట్రో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బైక్ టాక్సీని కూడా బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించారు.
Metro Express-Buspass: మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌తో ప్రయాణించే వారికి ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌తో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
Siddiqui's case: 'కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
AP Budget: అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్
ఏపీ అసెంబ్లీలో సోమవారం రూ. 2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి రావడంతో బస్సుల్లో రద్దీ పెరిగి, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సీట్లు కొరత ఏర్పడింది.
Tata Group: టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ భేటీ
టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ సంస్థ రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో 20 హోటళ్లను (తాజ్, వివాంతా, గేట్‌వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Manipur: మణిపూర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో CRPF సిబ్బందితో జరిగిన కాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు
ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
Jharkhand: ఎన్నికలకు సిద్ధమైన జార్ఖండ్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..
అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ సిద్ధమైంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి.