భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా చిన్నారి తమ్ముడి ఫొటో వైరల్
ప్రసిద్ధ గాయకుడు,కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) తల్లిదండ్రులు ఇటీవల ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Telangana: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ ..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పామాయిల్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన సన్నాహాలను వేగవంతం చేసింది.
Bengaluru: యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్
సమాజంలో మహిళల భద్రత రోజురోజుకు దిగజారిపోతోంది. రాత్రి పగలు లేకుండా, అన్ని చోట్ల వారి పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
Supreme Court: రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక సూచనలు.. రూల్స్ మార్పులపై ముందే చెప్పాలని ఉద్ఘాటన
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నిబంధనలను మధ్యలో మార్చడం అనేది సాధ్యపడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ కాలుష్యం మరింతగా తీవ్రమవుతోంది.
Jet Airways: జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసింది.. లిక్విడేషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Wikimedia Foundation: గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్
వికీపీడియా (Wikipedia)కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.
Amit Shah: ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరివేయడానికి గొప్ప వ్యూహంతో ముందుకెళ్తున్నాం: అమిత్ షా
ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మోదీ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను'
భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు
దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.
free gas cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లకు విశేష స్పందన.. 5 రోజులలో.. 20.17 లక్షల బుకింగ్‌లు!
దీపావళి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం-2) పథకానికి గొప్ప స్పందన వస్తోంది.
CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు.
Sudarshan Reddy: కొత్త ఓటరుగా నమోదుకు, జాబితాల్లో సవరణలకు ఈనెల 28 వరకు అవకాశం: చీఫ్ ఎలక్టోరల్ అధికారి
కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి, జాబితాల్లో సవరణలు చేయడానికి ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీలో త్వరలో కాగిత రహిత కార్యకలాపాలు: అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించేందుకు అడుగులు వేస్తున్నామని శాసన సభాపతి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సిట్
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం(సిట్)విచారణ ప్రారంభించింది.
Fee Reimbursement: కళాశాలల బ్యాంకు ఖాతాలకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్
2024-25 విద్యాసంవత్సరం నుండి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ప్రకటించారు.
Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.
LMV Driving Licence: ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు వాణిజ్య వాహన డ్రైవర్లకు ఊరట కలిగించే ప్రధాన తీర్పును బుధవారం ఇచ్చింది.
green pharmacity: గ్రీన్ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు
తెలంగాణలోని ఐదు ప్రముఖ ఫార్మా కంపెనీలు (డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్‌ఎన్) 'గ్రీన్ ఫార్మాసిటీ'లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతిలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
Bhatti Vikramarka: స్వయం సహాయక సంఘాలకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.
Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేను ప్రారంభించారు.
Ramagundam: రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం
ప్రభుత్వ రంగ విద్యుత్తు దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ, దేశవ్యాప్తంగా రూ.80,000 కోట్లతో 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపినట్లు మంగళవారం ప్రకటించింది.
AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 ప్రకటన వాయిదా పడింది.
Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్ సాధించారు.
Telangana: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది.
Parliament Winter Session: నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.
Karnataka: కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం.. స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన..
కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు తీవ్ర చర్చకు కారణమయ్యాయి. బెలగావిలోని షాహు నగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన ఔరంగజేబ్ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తతలు సృష్టించాయి.
AP Rains: ఏపీకి పొంచివున్న మరో వాయు'గండం'.. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు
నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.
Supreme Court: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
సుప్రీంకోర్టు ప్రైవేటు ఆస్తుల స్వాధీనం పై చారిత్రక తీర్పును వెలువరించింది.
Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.
Wikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
వికీపీడియా (Wikipedia)కి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కచ్చితత్వం లేని సమాచారం ఉన్న కారణంగా, అనేక ఫిర్యాదుల మేరకు ఇవ్వబడ్డాయి.
AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే?
ఏపీలో ఉపాధ్యాయుల కోసం ప్రతిష్టాత్మక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6న విడుదల కానుంది.
Samagra Kutumba Survey: రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే..మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ
మీరు ఏమేం ఆస్తులు కలిగి ఉన్నారు, ఎంత రుణం తీసుకున్నారో, మీ ఆదాయం ఎంత వంటి వివరణలను తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించనుంది.
RahulGandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. కులగణనపై సమీక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం (మంగళవారం) హైదరాబాద్ కు రానున్నారు.